నేను – నా దేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేను – నా దేశం
Nenu naa desam (1973).jpg
నేను – నా దేశం సినిమా పోస్టర్
దర్శకత్వంఎం.ఎస్. గోపీనాథ్
నిర్మాతడి. జయవంతరావు
నటవర్గంరామకృష్ణ,
గీతాంజలి
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
సంజయ్ చిత్ర
విడుదల తేదీలు
ఆగస్టు 15, 1973
దేశంభారతదేశం
భాషతెలుగు

నేను – నా దేశం 1973, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. సంజయ్ చిత్ర పతాకంపై డి. జయవంతరావు నిర్మాణ సారథ్యంలో ఎం.ఎస్. గోపీనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామకృష్ణ, గీతాంజలి జంటగా నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎం.ఎస్. గోపీనాథ్
  • నిర్మాత: డి. జయవంతరావు
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • నిర్మాణ సంస్థ: సంజయ్ చిత్ర

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సి. సత్యం సగీతం అందించాడు.[3][4]

  • ఈ కళ్ళల్లో కైపు ఈ నడకల్లో వొంపు (రచన: అన్కిశ్రీ, గానం: ఎల్. ఆర్. ఈశ్వరి)
  • ఈ లోకం సంగతి వద్దు మర్చిపో (రచన: అన్కిశ్రీ, గానం: ఎల్. ఆర్. ఈశ్వరి)
  • కురిసేను హృదయములో తేనే జల్లులు విరిసేను నాలోనే (రచన: అన్కిశ్రీ, గానం: కె. జె. ఏసుదాసు, పి. సుశీల)
  • ముద్దాడ చోటుందిరా మురిపించి మరపించరా (రచన: అన్కిశ్రీ, గానం: ఎల్. ఆర్. ఈశ్వరి)
  • నేనూ నా దేశం పవిత్ర భారతదేశం, సాటి లేనిది (రచన: అన్కిశ్రీ, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  • పోయిరా చిన్నోడ మందు పోయిరా (రచన: అన్కిశ్రీ, గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, పి. సుశీల)

మూలాలు[మార్చు]

  1. Cineradham, Movies. "Nenu Naa Desam (1973)". www.cineradham.com. Retrieved 19 August 2020.[permanent dead link]
  2. Indiancine.ma, Movies. "Nenu Naa Desam-197)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
  3. SenSongsMp3, Songs (23 October 2015). "Nenu Naa Desam Mp3 Songs". www.sensongsmp3.co.In. Retrieved 19 August 2020.
  4. MovieGQ, Songs. "Nenu Naa Desam 1973". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 19 August 2020.