నేనేరా పోలీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేనేరా పోలీస్
నేనేరా పోలీస్ సినిమా పోస్టర్
దర్శకత్వంజి. అనిల్ కుమార్
నిర్మాతవలి వీర్షం, విఎం రెడ్డి
తారాగణంవిజయ నరేష్,
వాణి విశ్వనాధ్,
కైకాల సత్యనారాయణ,
కోట శ్రీనివాసరావు
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
శ్రీ శివశాంతి మూవీస్
విడుదల తేదీ
1991
సినిమా నిడివి
117 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నేనేరా పోలీస్ 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ శివశాంతి మూవీస్ పతాకంపై వలి వీర్షం, విఎం రెడ్డి నిర్మాణ సారథ్యంలో జి. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నరేష్,వాణి విశ్వనాధ్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రల్లో నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: జి. అనిల్ కుమార్
  • నిర్మాత: వలి వీర్షం, విఎం రెడ్డి
  • సంగీతం: రాజ్ - కోటి
  • నిర్మాణ సంస్థ: శ్రీ శివశాంతి మూవీస్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీతం అందించాడు.[2]

  1. కింపురుష (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)
  2. తప్ప తాగిన (గానం: మనో)
  3. పట్టు పట్టు తేనేపట్టు (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)
  4. చలేస్తుందా (గానం: కె.ఎస్. చిత్ర)

మూలాలు[మార్చు]

  1. Moviebuff, Movies. "Nenera Police". www.moviebuff.com. Retrieved 19 August 2020.
  2. Cineradham, Songs. "Nenera-Police-1991". www.cineradham.com. Retrieved 19 August 2020.[permanent dead link]

ఇతర లంకెలు[మార్చు]