నేనే కేడీ నెం.1
Jump to navigation
Jump to search
నేనే కేడీ నెం.1 | |
---|---|
దర్శకత్వం | జాని |
కథ | జాని |
నిర్మాత | డి.గిరీష్ బాబు |
తారాగణం | షకలక శంకర్ ముస్కాన్ ముకుల్ దేవ్ పూజా |
ఛాయాగ్రహణం | శ్రావణ్ కుమార్ |
కూర్పు | సములేటి శ్రీనివాస్ |
సంగీతం | అజయ్ పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | ఆర్ ఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 23 ఆగస్ట్ 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేనే కేడీ నెం.1 2019లో విడుదలైన సినిమా. ఎం.డి రౌఫ్ సమర్పణలో ఆర్ ఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.గిరీష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు జాని దర్శకుడు వహించాడు.[1][2] షకలక శంకర్, ముస్కాన్, పూజా, పి.డి.రాజు, కరాటే కళ్యాణి, రామ్ జగన్, రాజేందర్, నాగ మహేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 23న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- షకలక శంకర్
- నికిషా పటేల్
- ముస్కాన్
- ముకుల్ దేవ్
- పృథ్వీరాజ్
- జహీర్ ఖాన్
- తాగుబోతు రమేశ్
- పూజా
- పృథ్వీ
- పి.డి.రాజు
- కరాటే కళ్యాణి
- రామ్ జగన్
- రాజేందర్
- నాగ మహేష్
- హమీద్ వలి
- దేవక్
- సూరజ్
- మీసాల శ్రీనివాస రాజు
- కోల మహేష్
- సరోజ
- శ్రీరాజ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆర్ ఏ ఆర్ట్ ప్రొడక్షన్స్
- నిర్మాత: డి.గిరీష్ బాబు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జాని
- సంగీతం: అజయ్ పట్నాయక్
- మాటలు: పటేల్ సుందుర్క, సుదర్శన్
- పాటలు: మనోజ్ జల్లురి
- సినిమాటోగ్రఫీ: శ్రావణ్ కుమార్
- ఎడిటర్: సములేటి శ్రీనివాస్
- కొరియోగ్రాఫర్: శివ శంకర్ మాస్టర్, అజయ్
- ఫైట్స్: కృష్ణం రాజు,నందు, దేవరాజ్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (13 August 2018). "కేడీ యాక్షన్". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
- ↑ Sakshi (11 June 2019). "సమాజానికి కేడీ సందేశం". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
- ↑ News18 Telugu (2019). "జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ హీరోగా.. ఈ వారమే సినిమా విడుదల." Retrieved 24 November 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link)