నేపాల్ చంద్ర దాస్
స్వరూపం
| నేపాల్ చంద్ర దాస్ | |||
| పదవీ కాలం 1998 – 2004 | |||
| ముందు | ద్వారకా నాథ్ దాస్ | ||
|---|---|---|---|
| తరువాత | లలిత్ మోహన్ శుక్లబైద్య | ||
| నియోజకవర్గం | కరీంగంజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1944 ఏప్రిల్ 23 కులియార్చార్, మైమెన్సింగ్ జిల్లా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2018 January 23 (వయసు: 73) | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | మిలన్ రాణి దాస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
నేపాల్ చంద్ర దాస్ (23 ఏప్రిల్ 1944 - 23 జనవరి 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మరణం
[మార్చు]నేపాల్ చంద్ర దాస్ మధుమేహంతో బాధపడుతూ 2018 జనవరి 23న హైలకండి జిల్లాలోని పంచగ్రామ్‌లోని తన నివాసంలో మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Nepal Chandra Das" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
- ↑ "Karimganj Lok Sabha Election Result". Result University. 2024. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
- ↑ "Former MP passes away". The Telegraph. 24 January 2018. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.