నేరమెట్ల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నేరమెట్ల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం ఉరవకొండ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నెరమెట్ల గ్రామము.[1] ఉరవకొండ మండలానికి చె0దినది. ఇది బస్సు మార్గంలో రాయంపల్లి తర్వాత వచ్చే గ్రామం. చుట్టు ప్రక్కల గ్రామాలలో ఇది బాగా అభివృద్ధి చెందిన గ్రామం. చుట్టుపక్కల గ్రామాలకు ఈ గ్రామం ఆదర్శం. చుట్టుపక్కల గ్రామల వారికి ఏ పని జరగాలన్నా ఇక్కడికి రావాలి. ఇక్కడ పర్వతేశ్వర స్వామి ఆలయ0 బాగా గుర్తింపు పొందిన ఆలయము.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నేరమెట్ల&oldid=1976605" నుండి వెలికితీశారు