నేలకొండపల్లి (పెడన మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేలకొండపల్లి, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం

నేలకొండపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
నేలకొండపల్లి is located in Andhra Pradesh
నేలకొండపల్లి
నేలకొండపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′14″N 81°08′35″E / 16.337177°N 81.142926°E / 16.337177; 81.142926
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 529
 - పురుషులు 280
 - స్త్రీలు 249
 - గృహాల సంఖ్య 155
పిన్ కోడ్ 521369
ఎస్.టి.డి కోడ్ 08672

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 70కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

అభ్హిరామి ఇంగ్లీషు మీడియం స్కూల్, పెడన జిల్లాపరిషత్ హైస్కూల్, నందిగామ

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ విశేషాలు[మార్చు]

ఇదే పేరుగల మరియొక గ్రామం కొరకు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి చూడంది. భద్రాచలం రామాలయాన్ని కట్టించిన భక్త రామదాసు జన్మించిన గ్రామం ఇది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 529 - పురుషుల సంఖ్య 280 - స్త్రీల సంఖ్య 249 - గృహాల సంఖ్య 155
జనాభా *2001) -మొత్తం 675 -పురుషులు 348 -స్త్రీలు 327 -గృహాలు 169 -హెక్టర్లు 105

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]