నేల టిక్కెట్టు
Jump to navigation
Jump to search
నేల టిక్కెట్టు | |
---|---|
దర్శకత్వం | కల్యాణ్ కృష్ణ కురసాల |
రచన | కల్యాణ్ కృష్ణ కురసాల (story / dialogues) |
స్క్రీన్ ప్లే | సత్యానంద్ |
నిర్మాత | రాం తాళ్ళూరి |
తారాగణం | రవితేజ మాళవిక శర్మ జగపతి బాబు |
ఛాయాగ్రహణం | ముఖేష్ జి |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | శక్తికాంత్ కార్తీక్ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 2018 మే 25 |
సినిమా నిడివి | 167 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేల టిక్కెట్టు 2018 లో కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘ఫిదా’ ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూర్చారు.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- రవితేజ
- మాళవిక శర్మ
- జగపతి బాబు
- శరత్ బాబు
- సుబ్బరాజు
- జయప్రకాష్ రెడ్డి
- పోసాని కృష్ణమురళి
- ఆలీ
- ప్రవీణ్
- సురేఖా వాణి
- ప్రియదర్శి పుల్లికొండ
- ఎల్. బి. శ్రీరామ్
- అన్నపూర్ణ
- ప్రభాస్ శ్రీను
పాటల జాబితా
[మార్చు]- ఓసారి ట్రై చేయీ , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.మల్లికార్జున్
- బీజిలి, రచన: చైతన్య పింగళి, గానం. పృధ్వీ చంద్ర, జననీ సంజీవి
- లవ్ యూ లవ్ యూ, రచన: చైతన్య పింగళి, గానం. శ్రీకృష్ణ, రమ్య బెహరా
- నేల టిక్కెట్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. సింహా, మధు ప్రియ
- చుట్టూ జననం, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. విజయ్ జేసుదాస్
- నమస్తే , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. పి వి ఎన్ ఎస్.రోహిత్