నోంగ్‌స్టోయిన్
Jump to navigation
Jump to search
నోంగ్‌స్టోయిన్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°31′N 91°16′E / 25.52°N 91.27°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | పశ్చిమ ఖాసీ హిల్స్ |
Elevation | 1,409 మీ (4,623 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 28,742 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 793119 |
Vehicle registration | ఎంఎల్ - 06 |
వాతావరణం | Cwb |
నోంగ్‌స్టోయిన్, మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం.
భౌగోళికం
[మార్చు]నోంగ్‌స్టోయిన్ పట్టణం 25°31′N 91°16′E / 25.52°N 91.27°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్రమట్టానికి 1409 మీటర్లు (4622 అడుగులు) ఎత్తులో ఉంది.
నోంగ్‌స్టోయిన్ పట్టణానికి 24 కి.మీ. (15 మైళ్ళ) దూరంలో లాంగ్షియాంగ్ జలపాతం ఉంది.[3]
జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] నోంగ్‌స్టోయిన్ పట్టణంలో 22,003 జనాభా ఉంది. ఈ జనాభాలో 50% మంది పురుషులు, 50% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 67% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 67% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 23% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
పర్యాటలక ప్రాంతాలు
[మార్చు]- నోంగ్ఖ్నమ్ రివర్ ద్వీపం, బీచ్
- వీనియా జలపాతం
- షాదుం జలపాతం
- రియాట్సోహ్ఖే జలపాతం
- లాంగ్‌షియాంగ్ జలపాతం, వీస్పి జలపాతం, షాడ్ చోంగ్ జలపాతం
- మావత్రాషన్ కొండ, సరస్సులు
- పంఫిర్నై సరస్సు
- ఉమియాప్ వరి క్షేత్రం
- రాంబ్రాయ్, ఉర్ఖ్లి, మావ్లాంగ్సు.
- పుంగ్లీహ్, సిల్లీ ఇవ్ఖెయిన్
- వహ్రియత్ జలపాతం
- నాంగ్స్టెయిన్ బై పాస్
- కిన్రోహ్
- ర్వియాంగ్ నది, వాహ్లే నది
మూలాలు
[మార్చు]- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 1 January 2021.
- ↑ "Falling Rain Genomics, Inc - Nongstoin". Archived from the original on 15 December 2018. Retrieved 1 January 2021.
- ↑ "Langshiang Falls". india9. Retrieved 1 January 2021.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 1 January 2021.
ఇతర లంకెలు
[మార్చు]- నోంగ్‌స్టోయిన్ వెబ్సైటు Archived 2014-12-18 at the Wayback Machine