నోముల పంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోముల పంట
TeluguFilm DVD Nomula Panta.JPG
నోముల పంట సినిమా డివిడి కవర్
దర్శకత్వంపి. శేఖర్
నిర్మాతపి. పరళ, గోవిందరాజు శ్రీనివాసరావు
రచనపి. శేఖర్ (కథ, చిత్రానువాదం)
భరత్ (మాటలు)
నటులుచంద్రమోహన్,
చేతన,
నూతన్ ప్రసాద్
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
ఛాయాగ్రహణంకులశేఖర్
కూర్పుపి. చంద్రమోహన్
నిర్మాణ సంస్థ
మారుతి ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల
1981
నిడివి
115 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నోముల పంట 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. మారుతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పి. పరళ, గోవిందరాజు శ్రీనివాసరావు నిర్మాణ సారథ్యంలో పి.శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, చేతన, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: పి. శేఖర్
 • నిర్మాత: పి. పరళ, గోవిందరాజు శ్రీనివాసరావు
 • మాటలు: భరత్
 • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
 • ఛాయాగ్రహణం: కులశేఖర్
 • కూర్పు: పి. చంద్రమోహన్
 • నిర్మాణ సంస్థ: మారుతి ఆర్ట్ ప్రొడక్షన్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2][3]

 1. మా తోడు నీడ - గానం: పి. సుశీల - 03:34
 2. తట్టి తట్టిలేపాలోయ్ - గానం: ఎస్. జానకి - 04:07
 3. ఏచోట ఉన్నా (ఫిమేల్) - గానం: ఎస్. జానకి - 04:31
 4. ఏచోట ఉన్నా (మేల్) - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:30
 5. ఏ వెజ నివాళి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ - 04:06

మూలాలు[మార్చు]

 1. Indiancine.ma, Movies. "Nomula Panta (1981)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
 2. Naa Songs, Songs (9 September 2016). "Nomula Panta Songs". www.naasongs.com. Retrieved 19 August 2020.
 3. Gaana, Songs. "Nomula Panta". www.gaana.com. Retrieved 19 August 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=నోముల_పంట&oldid=3028554" నుండి వెలికితీశారు