నోము (సినిమా)
స్వరూపం
| నోము (1974 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎస్.పట్టు |
|---|---|
| కథ | ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్ |
| తారాగణం | జి. రామకృష్ణ, చంద్రకళ, జయసుధ, వై.వి.రాజు, ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్, కె.వి.చలం, శరత్ బాబు |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి, పి.సుశీల |
| నృత్యాలు | తంగప్పన్ |
| గీతరచన | ఆరుద్ర, దాశరథి, సి.నారాయణరెడ్డి |
| సంభాషణలు | ఎన్.ఆర్.నంది |
| ఛాయాగ్రహణం | ఎస్.మారుతీరావు |
| కళ | ఎ.కె.శేఖర్ |
| కూర్పు | ఆర్.జి.గోపి |
| నిర్మాణ సంస్థ | ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
నోము 1974 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సినిమా. ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.మురుగన్, ఎం. కుమారన్, ఎం.శరవణన్,ఎం. బాలసుబ్రహ్మణ్యన్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.పట్టు దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, చంద్రకళ, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళసత్యం సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- జి. రామకృష్ణ - ఈశ్వర్
- చంద్రకళ - పార్వతి
- జయసుధ - జయ
- వై.వి.రాజు
- ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్ - సురేష్
- కె.వి.చలం - పులిరాజు
- శరత్ బాబు - కనకారావు
- రాఘవయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]- స్టూడియో: ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్
- నిర్మాత: ఎం. మురుగన్, ఎం. కుమారన్, ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్;
- ఛాయాగ్రాహకుడు: ఎస్. మారుతి రావు;
- ఎడిటర్: ఆర్.జి. గోపు;
- స్వరకర్త: సత్యం చెల్లపిళ్ళ;
- గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, దసరథి, ఆరుద్ర
- కథ: M.M.A. చిన్నప్ప దేవర్;
- సంభాషణ: ఎన్.ఆర్. నంది
- గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం;
- మ్యూజిక్ లేబుల్: కొలంబియా
- ఆర్ట్ డైరెక్టర్: ఎ.కె. శేఖర్;
- డాన్స్ డైరెక్టర్: కె. తంగప్పన్
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| కలిసే కళ్లలోన కురిసే పూల వాన, విరిసెను ప్రేమలు హృదయాన | దాశరథి | చెళ్లపిళ్ల సత్యం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
| మనసే జతగా పాడిందిలే, తనువే లతలా ఆడిందిలే | సి. నారాయణరెడ్డి | చెళ్లపిళ్ల సత్యం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
| నోము పండించవా స్వామీ | చెల్వపిళ్ళ సత్యం | పి.సుశీల | |
| అందరి దైవం నీవయ్యా | చెళ్లపిళ్ల సత్యం | పి.సుశీల |
- చక్కనిదానా నునుపు చెక్కిలి దానా ఇంతలో బిడియమా, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- తక తక తక తక బిగి బిగి సొగసరి కలిస్తే కాదనిచెప్పకురా, గానం.శిష్ట్లా జానకి.
మూలాలు
[మార్చు]- ↑ "Nomu (1974)". Indiancine.ma. Retrieved 2021-01-18.