నోయిడా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోయిడా శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°32′24″N 77°24′0″E మార్చు
పటం

నోయిడా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గౌతమ బుద్ద నగర్ జిల్లా, గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

సససభ్యుల జాబితా

[మార్చు]
అసెంబ్లీ సమయం ఎమ్మెల్యే పార్టీ
16వ శాసనసభ 2012-14 మహేష్ శర్మ భారతీయ జనతా పార్టీ
2014-17 విమల బతం భారతీయ జనతా పార్టీ
17వ శాసనసభ 2017-2022 పంకజ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
18వ శాసనసభ 2022- ప్రస్తుతం పంకజ్ సింగ్[1][2] భారతీయ జనతా పార్టీ

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు:
Party Candidate Votes % ±%
AAP పంకజ్ అవానా[3] 6551 1.88
INC పాంఖురి పాఠక్ 13494 3.88
SP సునీల్ చౌదరి 62806 18.04
BJP పంకజ్ సింగ్ 244319 70.16
BSP కిరపా రామ్ శర్మ 16292 4.68
NOTA ఇతరులు 2463 0.71
మెజారిటీ 1,81,513[1]
మొత్తం పోలైన ఓట్లు 50.10% +1.53%
2017 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: నోయిడా
Party Candidate Votes % ±%
BJP పంకజ్ సింగ్ 1,62,417 63.84 +26.97
SP సునీల్ చౌదరి 58,401 22.95 -9.26
BSP రవికాంత్ మిశ్ర 27,365 10.75 -12.92
ఇతరులు None of the Above 1,787 0.70 N/A
స్వతంత్ర విజయ్ కుమార్ 963 0.38 +0.38
RLD బ్రిజేష్ 509 0.20 +0.20
విజయంలో తేడా 40.89 +27.69
మొత్తం పోలైన ఓట్లు 2,54,418 48.57 -0.40
BJP hold Swing +18.12

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 The New Indian Express (11 March 2022). "BJP trio wins Noida, Dadri & Jewar seats in Gautam Buddh Nagar". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  2. Namasthe Telangana (10 March 2022). "పంక‌జ్ సింగ్‌కు 1.79 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీ.. ఎవ‌రీ పంక‌జ్ సింగ్‌..?". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  3. Bhandari, Shashwat (16 January 2022). "AAP announces 150 candidates for UP elections 2022 | Check complete list". indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 27 January 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]