నోహ్కలికై జలపాతం
Appearance
(నోహ్కలికై జలపాతము నుండి దారిమార్పు చెందింది)
నోహ్కలికై జలపాతం | |
---|---|
village | |
దేశం | India |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | తూర్పు ఖాసీ హిల్స్ |
Elevation | 335 మీ (1,099 అ.) |
భాషలు | |
• అధికార | ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
నోహ్కలికై జలపాతం భారతదేశం లో ఎత్తైన జలపాతం. దీని ఎత్తు 1100 అడుగులు (335 మీటర్లు). ఈ జలపాతం చిరపుంజీ సమీపంలో ఉంది, భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశాలలో ఇది ఒకటి. కొద్దిపాటి పీఠభూమిగా ఉండే శిఖరంపై స్వీకరించబడే వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ నోహ్కలికై జలపాతం. వర్షాకాలంలో బాగా ఎక్కువగా పడే ఈ జలపాతం ఎండాకాలంలో తగ్గుతుంది. ఈ జలపాతం క్రింద ఆకుపచ్చ రంగు నీటితో ఒక అసాధారణ నీటిగుండం ఏర్పడింది.