Jump to content

న్యాయం కోసం

వికీపీడియా నుండి
న్యాయం కోసం
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
తారాగణం రాజశేఖర్,
సీత,
సుధాకర్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ వసంత ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

న్యాయం కోసం 1988 నవంబరు 24న రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో రాజశేఖర్, సీత ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం చక్రవర్తి అందించారు.[1] ఇది మలయాళం సినిమా సీబీఐ ధైర్యక్కురిప్పు కి రీమేక్.

తారాగణం

[మార్చు]
  • రాజశేఖర్
  • సీత
  • బేతా సుధాకర్
  • భాగ్య
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • సాక్షి రంగారావు
  • అల్లు రామలింగయ్య
  • కైకాల సత్యనారాయణ
  • దేవదాస్ కనకాల
  • నారాయణరావు
  • మహర్షి రాఘవ
  • అరుణ్ కుమార్
  • నళినీకాంత్
  • చలసాని కృష్ణారావు
  • హరిబాబు
  • పి.జె.శర్మ
  • గణేష్ రావు
  • ఎస్.మాధవరావు
  • నాగరాజు
  • రంగయ్య
  • సత్యం
  • జగ్గు
  • మాబు
  • సూర్యకళ
  • నిర్మల
  • పద్మజ
  • సుజాత

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: రవిరాజా పినిశెట్టి
  • సంగీతం: కె.చక్రవర్తి
  • కధ: ఎస్ ఎన్.స్వామి
  • మాటలు: సత్యానంద్
  • గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి, శ్రీహర్ష
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి
  • ఫోటోగ్రఫీ: లోక్ సింగ్
  • కూర్పు: వెళ్లైస్వామి
  • నృత్యం: ఆంథోనీ
  • కళ: చంటి
  • పోరాటాలు: రాజు
  • కో డైరెక్టర్: కేశవ ప్రసాద్
  • నిర్మాత:డాక్టర్ కె.వెంకటేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: వసంత ఆర్ట్ ప్రొడక్షన్స్
  • విడుదల:24:11:1988.

పాటల జాబితా

[మార్చు]
  1. ఓ మగవాడా స్త్రీలకు పగవాడా,రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి
  2. చిగురు పెదవికి చిలిపి దాహం, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి .

మూలాలు

[మార్చు]
  1. "Nyayam Kosam (1988)". Indiancine.ma. Retrieved 2025-05-26.

బాహ్య లంకెలు

[మార్చు]