న్యూలై టింగ్‌ఖాత్రా
స్వరూపం
| న్యూలై టింగ్‌ఖాత్రా | |||
అటవీ & పర్యావరణ, రవాణా & సహకార శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| పదవీ కాలం 1999 – 2014 | |||
| ముందు | నోక్సాంగ్ బోహం | ||
|---|---|---|---|
| తరువాత | గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు | ||
| నియోజకవర్గం | కనుబరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| మరణం | 2014 మే 8 గుర్గావ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
న్యూలై టింగ్‌ఖాత్రా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు కనుబరి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై డోర్జీ ఖండు, నబమ్ తుకి మంత్రివర్గాలలో అటవీ & పర్యావరణ, రవాణా & సహకార శాఖల మంత్రిగా పని చేశాడు.[1][2][3][4]
మరణం
[మార్చు]న్యూలై టింగ్‌ఖాత్రా అనారోగ్యంతో బాధపడుతూ గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2014 మే 8న మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Four new faces in Khandu Cabinet" (in ఇంగ్లీష్). The Indian Express. 3 November 2009. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Khandu inducts 11 cabinet ministers, including 4 new faces". The Times of India. 2 November 2009. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Congress gamble" (in ఇంగ్లీష్). Frontline. 28 May 2014. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Tuki reshuffles portfolios of cabinet ministers". Business Standard. 3 March 2014. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Arunachal Pradesh minister dies of heart attack". Business Standard. 8 May 2014. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Former minister Newlai Tingkhatra passes away". The Arunachal Times. 8 May 2014. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Former Arunachal Minister passes away" (in ఇంగ్లీష్). Assam Tribune. 15 September 2010. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.