న్యూ ఢిల్లీ టైమ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
న్యూ ఢిల్లీ టైమ్స్
న్యూ ఢిల్లీ టైమ్స్ సినిమాపోస్టర్
దర్శకత్వంరమేష్ శర్మ
రచనగుల్జార్
నిర్మాతపి.కె. తివారీ
తారాగణంశశి కపూర్
షర్మిలా ఠాగూర్
ఓం పురి
కుల్ భూషణ్ ఖర్బందా
ఛాయాగ్రహణంసుబ్రత మిత్ర
కూర్పురేణు సాలుజ
సంగీతంలూయిస్ బ్యాంక్స్
పంపిణీదార్లుపి.కె. కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
1986
సినిమా నిడివి
123 నిముషాలు
భాషహిందీ

న్యూ ఢిల్లీ టైమ్స్ 1986లో విడుదలైన హిందీ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. పి.కె. కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో పి.కె. తివారీ నిర్మించిన ఈ సినిమాకు రమేష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శశి కపూర్, షర్మిలా ఠాగూర్, ఓం పురి, కుల్ భూషణ్ ఖర్బందా ప్రధాన పాత్ర్లో నటించారు.[1] ఈ సినిమా రాజకీయం-మీడియా అవినీతి సంబంధాన్ని బహిర్గతం చేసే వార్తాపత్రిక ఎడిటర్ గురించిన నేపథ్యంతో రూపొందింది.

రాజకీయ అవినీతి, మీడియా గురించి వివాదాస్పద కథాంశంతో రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు చలనచిత్ర పంపిణీదారులు, టెలివిజన్ రైట్స్ నిరాకరించడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తరువాత ఈ సినిమా మూడు (దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం, జాతీయ ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ) విభాగాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకుంది.[2][3] కుందన్ షా జానే భీ దో యారోన్ (1983), మెయిన్ ఆజాద్ హూన్ (1989), రాన్ (2010)[4][5] వంటి మీడియాలో అవినీతి సమస్యను పరిష్కరించే బాలీవుడ్ చిత్రాలలో ఇదీ ఒకటి.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సుబ్రత మిత్రా
  • కళా దర్శకత్వం: నితీష్ రాయ్
  • సౌండ్ డిజైనర్: దేవ్ బెనగల్

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం గ్రహీత (లు) ఫలితం
1985 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం రమేష్ శర్మ గెలుపు
జాతీయ ఉత్తమ నటుడు శశి కపూర్ గెలుపు
జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ సుబ్రత మిత్ర గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "New Delhi Times (1985)". Indiancine.ma. Retrieved 2021-08-19.
  2. "ANALYSIS: On-screen journos". Screen. 3 September 2004.
  3. "Cinemascoop". The Tribune. 20 February 2005.
  4. Overview New York Times.
  5. Moview Review:New Delhi Times (1986) :A hard hitting Political Drama!
  6. New Delhi Times Cast Archived 2016-03-03 at the Wayback Machine Bollywood Hungama.

బయటి లింకులు

[మార్చు]