పంకజ్ చౌదరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంకజ్ చౌదరి
పంకజ్ చౌదరీ


ఆర్థిక శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 జూలై 7 (2021-07-07)
Serving with [[భగవత్ కరాద్]]
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అనురాగ్ సింగ్ ఠాకూర్

లోక్‌సభ సభ్యుడు
మహారాజగంజ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2014
ముందు హర్షవర్ధన్
పదవీ కాలం
మే 2004 – మే 2009
ముందు అఖిలేష్ కుమార్ సింగ్
తరువాత హర్షవర్ధన్
పదవీ కాలం
జూన్ 1991 – ఏప్రిల్ 1999 (3 సార్లు)
ముందు హర్షవర్ధన్
తరువాత అఖిలేష్ కుమార్ సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-11-15) 1964 నవంబరు 15 (వయసు 59)
గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు
  • భగవతి ప్రసాద్ చౌదరి (తండ్రి)
  • ఉజ్జ్వల చౌదరి (తల్లి)
జీవిత భాగస్వామి
భాగ్యశ్రీ చౌదరి
(m. 1990)
సంతానం 2
నివాసం 20, క్యానింగ్ లేన్, ఫిరోజ్ షా రోడ్ , న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి గోరఖ్‌పూర్ యూనివర్సిటీ
వృత్తి
  • పారిశ్శ్రమికవేత్త
  • వ్యవసాయదారుడు
  • రాజకీయ నాయకుడు
మూలం [1]

పంకజ్‌ చౌదరీ  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు ఎంపీగా ఎన్నికై 2019 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

పంకజ్ చౌదరీ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో గోరఖ్‌పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి 1990లో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 1991లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహారాజగంజ్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 1996,1998 ఎన్నికల్లో గెలిచి ఎంపీగా హ్యాట్రిక్ సాధించాడు.

పంకజ్ చౌదరీ 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగోవసారి ఎంపీగా ఎన్నికై 2009లో ఓడిపోయి 2014లో ఐదోసారి, 2019లో ఆరోసారి ఎంపీగా ఎన్నికై 7 జూలై 2019 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Lok Sabha (2019). "Pankaj Chaudhary". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  2. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  3. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.