పంచగవ్యం
పరికరాలు
సాధారణం
ముద్రణ/ఎగుమతి
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
01:06, 7 ఏప్రిల్ 2018 నాటి కూర్పు. రచయిత: Nrgullapalli (చర్చ | రచనలు)
పంచగవ్యం అంటే ఐదు గోసంబంధమైన పదార్థాలను కలిపి చేసిన మిశ్రమం. దీనిని భారతీయ సాంప్రదాయ కార్యక్రమాల్లో వినియోగిస్తారు.
దీనినే పంటలకు ఎరువు గానూ, క్రిమి సంహారిణిగానూ వాడతారు. కానీ ఫలితాలు మాత్రం శాస్త్రీయంగా నిరూపించబడలేదు.[1][2]
పదార్థాలు
- ఆవుపేడ
- పంచితము (గోమూత్రం)
- పాలు
- పెరుగు
- నేయి
మూలాలు
- ↑ Dhama K. et al., Panchgavya (Cowpathy): An Overview, International Journal of Cow Science, 2005:vol 1:issue 1
- ↑ Arvind Kumar (1 January 2005). Environment & agriculture. APH Publishing. pp. 65–. ISBN 978-81-7648-921-8. Retrieved 25 March 2011.
హిందూమతం ఆరాధన | |||||||
|---|---|---|---|---|---|---|---|
| ప్రధాన అంశాలు | |||||||
| ఆచారాలు |
| ||||||
| |||||||
| మంత్రములు |
| ||||||
| విషయములు | |||||||
| పదార్థములు | |||||||
| సామానులు |
| ||||||
| ప్రతిమ నిర్మాణ శాస్త్రం | |||||||
| స్థలములు | |||||||
| పాత్రలు | |||||||
| పవిత్ర జంతువులు | |||||||
| పవిత్ర మొక్కలు |
| ||||||
| ఇవి కూడా చూడండి |
| ||||||
"https://te.wikipedia.org/w/index.php?title=పంచగవ్యం&oldid=2330348" నుండి వెలికితీశారు