పంచదార ముక్కలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కావలసిన పదార్ధాలు[మార్చు]

  • కలెక్టరు మామిడి కాయలు -- 10
  • పంచదార -- 1/2 కేజీ

తయారు పద్ధతి[మార్చు]

ముగ్గిన కలెక్టరు మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పంచదార కలిపి 7 రోజులు ఎండలో ఎండబెట్టాలి. 7 రోజులలో రెండు, మూడు రోజులు వాటిని బాగా కలియబెట్టాలి. ముక్కలు పూర్తిగా ఎండిపోయాకా ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. ఈ ముక్కలు సంవత్సర కాలం వరకూ నిలువ ఉంటాయి. మామిడి కాయలు లేని మాసాల్లో ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.