పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(పంచ్‌మహల్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పంచ్‌మహల్ నియోజకవర్గం గుజరాత్‌లోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో ఇది కొత్తగా ఏర్పడింది.[1] 2009లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గానికి మొదటి పార్లమెంటు సభ్యుడు ప్రభాత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ చౌహాన్.

సెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

  • థాస్రా.
  • బాలాసినోర్.
  • లునావాడ.
  • షెహ్రా.
  • మోవ్రా హడాఫ్.
  • గోధ్రా
  • కలోల్

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
2009 ప్రభాత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
2014 ప్రభాత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
2019 రాతానిష్ రాథోడ్ భారతీయ జనతా పార్టీ

2019 ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019 భారత సార్వత్రిక ఎన్నికలు : పంచమహల్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భారతీయ జనతా పార్టీ రతన్‌సింహ్ రాథోడ్ 7,32,136 67.56 +13.11
భారత జాతీయ కాంగ్రెస్ ఖంత్ వెచత్‌భాయ్ కుబేర్‌భయి 3,03,595 28.02 -8.07
NOTA పైవేవీ కాదు 20,133 1.86 -1.92
విజయంలో తేడా 39.53 +21.25
మొత్తం పోలైన ఓట్లు 10,85,718 62.23 +2.93
భాజపా గెలుపు మార్పు

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. p. 148. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2020-06-26.