పంచ-ఉపప్రాణములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1. నాగము (వాక్కు నందుండునది), 2. కూర్మము (కంటిరెప్పల యందుండునది), 3. కృకరము (నేత్రముల యందుండునది), 4. దేవదత్తము (కంఠద్వారమున నుండునది), 5. ధనంజయము (హృదయమున నుండునది).