పంజాబ్ తాలూకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

[మార్చు]

పంజాబ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • భూలాత్ Bhulath
  • కపుర్తలా
  • సుల్తాన్‌పూర్ లోధి Sultanpur Lodhi
  • ఫగ్వారా Phagwara

సుల్తాన్‌పూర్

  • ఆనంద్‌పూర్ సాహిబ్ Anandpur Sahib
  • రూప్‌నగర్
  • ఖరార్ Kharar
  • ఎస్.ఏ.ఎస్.నగర్ (మొహాలీ) S.A.S.Nagar (Mohali)
  • నిహాల్ సింఘ్ వాలా Nihal Singhwala
  • బాఘా పురానా Bagha Purana
  • మోగ
  • రాంపురా ఫూల్ Rampura Phul
  • భటిండా
  • తల్వాండీ సాబో Talwandi Sabo
  • సర్దూల్ గఢ్ Sardulgarh
  • బుడ్లాడా Budhlada
  • మాన్స
  • బర్నాలా Barnala
  • మలేర్ కోట్లా Malerkotla
  • ధురీ Dhuri
  • సంగ్‌రూర్
  • సునామ్ Sunam
  • మూనక్ Moonak
  • సమానా Samana
  • నభా Nabha
  • పాటియాల
  • రాజ్ పురా Rajpura
  • డేరా బస్సీ Dera Bassi

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]