Jump to content

పంజాబ్ లోక్‌భవన్ (చండీగఢ్)

రాజ్‌భవన్‌
పటం
Interactive map of the రాజ్‌భవన్‌ area
General information
Coordinates30°44′20″N 76°48′39″E / 30.738783°N 76.810860°E / 30.738783; 76.810860
Current tenantsగులాబ్ చంద్ కటారియా
Ownerపంజాబ్ ప్రభుత్వం
References
Website

లోక్‌భవన్ (రాజ్‌భవన్), పంజాబ్ అనేది రాజ్ భవన్ ("ప్రభుత్వ భవనం") లేదా పంజాబ్ గవర్నర్ అధికారిక నివాసం.[1] పంజాబ్ రాజ్‌భవన్ పంజాబ్, హర్యానా రాష్ట్రాల భాగస్వామ్య రాజధాని చండీగఢ్‌లో ఉంది, హర్యానా గవర్నరు నివాసం హర్యానా రాజ్‌భవన్‌కు దక్షిణంగా సుఖ్నా సరస్సు ఒడ్డున ఉంది. 1985 నుండి. ఎవరైతో పంజాబ్ గవర్నరు వ్యవహరిస్తారో వారే చండీగఢ్ పరిపాలనా అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ప్రభుత్వ గృహాలు
  • పంజాబ్ గవర్నర్ల జాబితా (బ్రిటిష్ ఇండియా)

మూలాలు

[మార్చు]
  1. "Governor of Punjab". Government of Punjab. Present Address. Archived from the original on 21 March 2017. Retrieved 20 March 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]