పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజను
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజను (గతంలో మొఘల్సరాయ్ రైల్వే డివిజను) భారత రైల్వే యొక్క తూర్పు మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఐదు రైల్వే డివిజన్లలో ఒకటి.[1] ఈ రైల్వే డివిజను 5 నవంబర్ 1951న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం భారతదేశం లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొఘల్‌సరాయ్‌లో ఉంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, గయా జంక్షన్ ప్రయాణీకుల పరంగా అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లు, తరువాత డెహ్రీ-ఆన్-సోన్ , అనుగ్రహ్ నారాయణ్ రోడ్, ససారాం ఉన్నాయి.
దానాపూర్ రైల్వే డివిజను , ధన్‌బాద్ రైల్వే డివిజను , సమస్తిపూర్ రైల్వే డివిజను, సోన్పూర్ రైల్వే డివిజన్లు హాజీపూర్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న తూర్పు మధ్య రైల్వే జోన్‌లోని ఇతర రైల్వే డివిజన్లు ఉన్నాయి.[2][3]
1968 ఫిబ్రవరి 11న రైల్వే స్టేషను సమీపంలో మృతదేహం లభ్యమైన జనసంఘ్ పార్టీ నాయకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ [4] గౌరవార్థం 2020 జనవరి 19న మొఘల్సరాయ్ రైల్వే డివిజను నుండి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజన్‌గా అధికారికంగా పేరు మార్చబడింది.[5] ఆనాడు ఉపాధ్యాయ్ లక్నో నుండి పాట్నాకు రైలులో ప్రయాణిస్తున్నాడు. మొఘల్సరాయ్ జంక్షన్ యొక్క అధికారిక పేరు 2018 సం.లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చబడింది.[4][6]
రైల్వే స్టేషన్లు, వర్గాల జాబితా
[మార్చు]ఈ జాబితాలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజను పరిధిలోని స్టేషన్లు అలాగే వాటి స్టేషను వర్గం ఉన్నాయి.[7][8]
| స్టేషను వర్గం | స్టేషన్లు మొత్తం | స్టేషన్లు పేర్లు |
|---|---|---|
| ఎ-1 వర్గం | 2 | పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ , గయా జంక్షన్ |
| ఎ వర్గం | 3 | అనుగ్రహ నారాయణ్ రోడ్ , డెహ్రీ-ఆన్-సోన్ , ససారం |
| బి వర్గం | 1 | భాబువా రోడ్డు |
| సి వర్గం (సబర్బన్ స్టేషను) |
- | - |
| డి వర్గం | - | - |
| ఈ వర్గం | - | - |
| ఎఫ్ వర్గం హాల్ట్ స్టేషను |
- | - |
| మొత్తం | - | - |
ప్రయాణీకులకు స్టేషన్లు మూసివేయబడ్డాయి -
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Railway Zones and Divisions in The Country". Press Information Bureau. Ministry of Railways (Government of India). 21 July 2017. Retrieved 1 January 2025.
- ↑ "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 March 2015. Retrieved 13 January 2016.
- ↑ "Mughalsarai Railway Division" (PDF). Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
- ↑ 4.0 4.1 Dutta, Anisha (20 January 2020). "Mughalsarai railway division renamed". Hindustan Times. Retrieved 4 April 2022.
- ↑ "Unsolved midnight murder mystery of Deendayal Upadhyaya at Mughalsarai Junction". Times Now (in ఇంగ్లీష్). 5 June 2018. Retrieved 19 June 2023.
- ↑ Pandey, Deepak K. (25 May 2015). "Probe murder of Deendayal Upadhyaya afresh: Swamy". The Hindu. Archived from the original on 18 November 2017. Retrieved 5 June 2018.
- ↑ "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
- ↑ "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 15 January 2016.
| భారతీయ రైల్వే పరిపాలన | |||||
|---|---|---|---|---|---|
| భారతీయ రైల్వే మండలాలు | |||||
| భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు | చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్ · ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ · రైల్ కోచ్ ఫ్యాక్టరీ · రైల్ వీల్ ఫ్యాక్టరీ ·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా · గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్ | ||||
| భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు |
| ||||
| భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు | భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్ | ||||
| స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు | కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు · రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ | ||||
| భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు | భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్ | ||||
| భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం | చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే ·
గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము · హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము · ఢిల్లీ-చెన్నై రైలు మార్గము · ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము | ||||
| సర్వీసులు భారతీయ రైల్వే సేవలు | భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు · డెక్కన్ ఒడిస్సీ · దురంతో · గరీబ్ రథ్ · జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ · రాజధాని ఎక్స్‌ప్రెస్ · శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ · ఫెయిరీ క్వీన్ | ||||
| సంబంధిత వ్యాసాలు | భారతీయ రైల్వే చివరి వాహన బోర్డు · రైల్వే బడ్జెట్ · రైల్వే పాఠశాలలు | ||||
| ఉద్యోగులు |
| ||||
భారతదేశం రవాణా | ||
|---|---|---|
| రోడ్డు |
| |
| రైలు |
| |
| గాలి |
| |
| నీరు |
| |
| ఇతరాలు |
| |
ఉత్తర భారత రైలు మార్గాలు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు |
|
| శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
| పట్టణ, సబర్బన్ రైలు రవాణా |
|
| నారో గేజ్ రైల్వే |
|
| నిషేధించబడిన రైలు మార్గములు |
|
| మోనోరైళ్ళు |
|
| పేరుపొందిన రైళ్ళు |
|
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|
దక్షిణ భారత రైలు మార్గాలు | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| అధికారం | |||||||||||
| రైల్వే కంపెనీలు |
| ||||||||||
| మండలాలు విభాగాలు |
| ||||||||||
| వర్క్‌షాప్‌లు |
| ||||||||||
| డిపోలు |
| ||||||||||
| రైలు మార్గములు | |||||||||||
| ప్రయాణీకుల రైళ్లు |
| ||||||||||
| స్టేషన్లు |
| ||||||||||
| సబర్బన్ మెట్రో |
| ||||||||||
| రైల్వే విభాగాలు (డివిజన్లు) | |||||||||||
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
| ||||||||||
| రైల్వే మండలాలు (జోనులు) | |||||||||||
| రైల్వే కంపెనీలు |
| ||||||||||
| అనుబంధ సంస్థలు ప్రభుత్వ రంగ యూనిట్లు |
| ||||||||||
| స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు |
| ||||||||||
| కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు |
| ||||||||||
| బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం |
| ||||||||||
| సర్వీసులు సేవలు |
| ||||||||||
| సంబంధిత వ్యాసాలు |
| ||||||||||
| ఉద్యోగులు |
| ||||||||||
| అలజడులు ప్రమాదాలు |
| ||||||||||
| ఇవి కూడా చూడండి |
| ||||||||||
తూర్పు భారత రైలు మార్గములు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు) |
|
| శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
| కోలకతా చుట్టూ రైలు మార్గములు |
|
| మోనోరైల్ |
|
| జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి |
|
| జీవంలేని రైల్వేలు |
|
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
| పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు |
|
| బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు |
|
| బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు |
|
| భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|
పశ్చిమ భారత రైలు మార్గాలు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు) |
|
| బ్రాంచ్ మార్గములు / విభాగాలు |
|
| ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు |
|
| మెట్రో రైలు |
|
| మోనో రైల్ |
|
| జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి |
|
| జీవంలేని రైల్వేలు |
|
| పేరు పొందిన రైలు బండ్లు |
|
| రైల్వే (విభాగాలు) డివిజన్లు |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|
మధ్య భారత రైలు మార్గాలు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు) |
|
| బ్రాంచ్ మార్గములు / విభాగాలు |
|
| మెట్రో |
|
| జీవంలేని మార్గాలు/ పునరుద్ధరించ బడినవి |
|
| జీవంలేని రైల్వేలు |
|
| రైల్వే కంపెనీలు |
|
| రైల్వే మండలాలు | |
| రైల్వే డివిజన్లు | |
| రైలు రవాణా |
|
| ఇవి కూడా చూడండి |
|