పండుగలు - పరమార్థములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండుగలు-పరమార్ధములు పుస్తక ముఖచిత్రం.

పండుగలు - పరమార్థములు హిందూ పండుగల గురించిన విశేష ప్రాముఖ్యత కలిగిన పుస్తకము. దీనిని ఆండ్ర శేషగిరిరావు రచించారు మరియు తిరుమల తిరుపతి దేవస్థానములు 2005 సంవత్సరంలో మొదటిసారిగా ముద్రించారు.