Jump to content

పగడాల పడవ

వికీపీడియా నుండి
పగడాల పడవ
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం యు.వి.బాబు
తారాగణం ఎస్. వి. కృష్ణారెడ్డి,
హరనాథ్,
రావు గోపాలరావు
సంగీతం ఘంటసాల విజయకుమార్
గీతరచన దాశరథి
నిర్మాణ సంస్థ కళాక్షేత్ర కంబైన్స్
భాష తెలుగు

పగడాల పడవ 1980లో విడుదలైన తెలుగు సినిమా. కళాక్షేత్ర కంబైన్స్ పతాకంపై ఎస్.ఆర్. కృష్ణారెడ్డి, ఎల్.వి. కృష్ణారెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు యు.వి.బాబు దర్శకత్వం వహించాడు. ఎస్.వి.కృష్ణారెడ్డి, హరనాథ్, రావుగోపాలరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఘంటసాల విజయ్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • ఎస్.వి.కృష్ణారెడ్డి
  • హరనాథ్
  • రావు గోపాలరావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: యు.వి. బాబు
  • స్టూడియో: కళాక్షేత్ర కంబైన్స్
  • నిర్మాత: ఎస్.ఆర్. కృష్ణారెడ్డి, ఎల్.వి. కృష్ణారెడ్డి
  • విడుదల తేదీ: మే 16, 1980
  • సమర్పించినవారు: సతీ తథారెడ్డి
  • సంగీత దర్శకుడు: ఘంటసాల విజయకుమార్

పాటలు[2]

[మార్చు]
  1. చుక్కల జాబిల్లి చేరాడు చెక్కిట ముద్దులు కోరాడు - పి.సుశీల, వి.రామకృష్ణ
  2. ముత్యాల ఏటిలో పగడాల పడవ పగడాల పడవలో బంగారు - పి.సుశీల
  3. వల్లారి బాబోయి వల్లరి మావాయ్ ఏ ఊరన్న- రమోల, విల్సన్ బృందం

మూలాలు

[మార్చు]
  1. "Pagadala Padava (1980)". Indiancine.ma. Retrieved 2020-08-30.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పగడాల_పడవ&oldid=4208560" నుండి వెలికితీశారు