తోరణము

వికీపీడియా నుండి
(పచ్చతోరణం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉగాది పండుగ సందర్భంగా (నందన నామ సంవత్సరం) దేవాలయం ద్వారములకు కట్టిన పచ్చతోరణం (మామిడాకుల తోరణం)

పండగ సమయంలో హిందువులు దేవాలయాలలో, ఇంటి గుమ్మంలో, అంగళ్ళ ముందు సన్నని తాడుకు లేదా దారానికి పచ్చని మామిడాకులతో తోరణం కడతారు దీనిని పచ్చతోరణం లేక మామిడాకుల తోరణం అని అంటారు. అలాగే శుభకార్యాల సమయంలో శుభకార్యం జరిగే ఇంటి యందు పచ్చతోరణం (మామిడాకుల తోరణం) కడతారు.

భాషా విశేషాలు[మార్చు]

తోరణము [ tōraṇamu ] or తోరణ tōraṇamu. సంస్కృతం n. A wreath, a garland, a festoon of leaves, &c., hung over a doorway or across a road, &c. A gate. ద్వారము.[1] A pack or tobacco weighing from two to ten seers. మాంసపు తోరణములు strings of mutton chops hung across the room. జ్వాలా తోరణము a bonfire. తోరణపట్టె tāraṇ-paṭṭe. n. The cross bar of a winch. (కపిల.) ee thoranam valana antu vyadhulu tvaraga pakavu scince

శుభ తోరణం[మార్చు]

పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో సహజసిద్ధంగా లభించిన ఆకులతోను, పువ్వులతోను, దర్భలతోను తయారు చేసుకున్న తోరణాలను శుభ తోరణం అంటారు.

శుభ తోరణం కట్టే ప్రదేశాలు[మార్చు]

ద్వారములకు, పందిర్లకు, ఇంటి బయట, ఇంటి లోపల, దేవుని గదిలో

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం తోరణము పదప్రయోగాలు". మూలం నుండి 2016-01-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-29. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=తోరణము&oldid=2823325" నుండి వెలికితీశారు