పట్నఘడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్నఘడ్
దర్శకత్వంరాజేష్ టచ్‌రివర్
రచనరాజేష్ టచ్‌రివర్
నిర్మాతశ్రీధర్‌ మార్తా
తారాగణం
ఛాయాగ్రహణంజె.డి. రామ తులసి
కూర్పుశశి కుమార్
సంగీతంజార్జ్ జోసఫ్
నిర్మాణ
సంస్థ
రేంజ్‌ రాయల్‌ సినీ ల్యాబ్స్‌
విడుదల తేదీ
8 నవంబర్ 2019
దేశంభారతదేశం
భాషతెలుగు

పట్నఘడ్ 2018 ఫిబ్రవరి 23, ఒడిషా 2019లో తెలుగులో విడుదలైన సినిమా. రేంజ్‌ రాయల్‌ సినీ ల్యాబ్స్‌ బ్యానర్ పై శ్రీధర్‌ మార్తా నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వం వహించాడు.[1] అతుల్‌ కులకర్ణి, మనోజ్‌ మిశ్రా, తనికెళ్ళ భరణి, యశ్‌పాల్‌ శర్మ, షిజ్జు, సంజు శివరామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 నవంబరు 8న విడుదలైంది.[2]

ఒర్రిస్సా రాష్ట్రం, పట్నఘడ్ 2018 ఫిబ్రవరి 23లో కొత్తగా పెళ్లయిన ఓ జంట ఐదు రోజుల తర్వాత వెడ్డింగ్ గిప్ట్ అందుకుంటారు. దాన్ని ఓపెన్ చేయగానే బాంబు పేలి వరుడు, అతని అమ్మమ్మ చనిపోతారు. వధువు తీవ్రంగా గాయపడింది. పట్నఘడ్ ఆ సంఘటనను ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రేంజ్‌ రాయల్‌ సినీ ల్యాబ్స్‌
  • నిర్మాత: శ్రీధర్‌ మార్తా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేష్ టచ్‌రివర్
  • సంగీతం: జార్జ్ జోసఫ్
  • సినిమాటోగ్రఫీ: జె.డి. రామ తులసి
  • మాటలు: రవి.కె.పున్నం
  • ఆర్ట్: రాజీవ్ నాయర్
  • స్పెషల్ మేకప్ డిజైన్: ఎన్.జి. రోషన్
  • సౌండ్ డిజైనింగ్: తపస్ నాయక్
  • స్పెషల్ ఫోక్ సాంగ్: ఆర్ .పి.పట్నాయక్
  • సహ నిర్మాతలు: మనోజ్ మిశ్రా, పద్మశ్రీ సునీతా క్రుష్ణన్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (29 July 2018). "దసరాకు ఫిబ్రవరి ఘటన". Retrieved 28 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. India Whispers (8 October 2019). "'Patnagarh' movie nominated for KIFF, worldwide release on Nov 8". Archived from the original on 28 అక్టోబరు 2021. Retrieved 28 October 2021.
  3. Andraprabha (25 July 2018). "'పట్నఘడ్' మూవీ టీజర్" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=పట్నఘడ్&oldid=3855854" నుండి వెలికితీశారు