పదమూడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

13 అనే సంఖ్య అతి భయంకరమైనది.13 వ తారీకు శుక్రవారం వస్తే కొన్ని చోట్ల అపశకునమని బావిస్తారు.కొదరు ఈ13 ను రాక్షషుల సంఖ్య అని అంటారు.

మంచి[మార్చు]

కొంత మంది ఈ సంఖ్యను తమ అదృష్ఠ సంఖ్యగా భావిస్తారు.ఈ సంఖ్యవలన తమ పనులు చాలా వకు కలిసొస్తాయి అని చెపుతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పదమూడు&oldid=703658" నుండి వెలికితీశారు