పదమ్ పరాగ్ రాయ్
స్వరూపం
| పదమ్ పరాగ్ రాయ్ | |||
| పదవీ కాలం 2010 – 2015 | |||
| ముందు | లక్ష్మీ నారాయణ్ మెహతా | ||
|---|---|---|---|
| తరువాత | విద్యా సాగర్ కేశ్రీ | ||
| నియోజకవర్గం | ఫోర్బెస్‌గంజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
పదమ్ పరాగ్ రాయ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2010 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఫోర్బెస్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]పదమ్ పరాగ్ రాయ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2010 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఫోర్బెస్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎల్‌జేపీ అభ్యర్థి మాయా నంద్ ఠాకూర్ పై 26827 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 85,929 ఓట్లతో విజేతగా నిలవగా, మాయా నంద్ ఠాకూర్ 85,929 రెండోస్థానంలో నిలిచాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Literary giant Renu's village trapped in poverty & apathy". The Times of India. 10 November 2025. Retrieved 30 December 2025.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Forbesganj Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 29 December 2025. Retrieved 29 December 2025.