పద్మనాభం తెలుగు సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన బి.పద్మనాభం ( ఆగస్టు 20, 1931 - ఫిబ్రవరి 20, 2010) (Padmanabham) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థలనటుడు, గాయకుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఇతడు పనిచేసిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

విడుదలైన సంవత్సరం సినిమా పేరు వివరాలు
1945 పాదుకాపట్టాభిషేకం గాయకుడు (కోరస్)
1945 మాయలోకం నటుడు, గాయకుడు (కోరస్)
1946 త్యాగయ్య నటుడు
1946 ముగ్గురు మరాటీలు నటుడు
1947 యోగివేమన నటుడు
1948 రాధిక నటుడు, గాయకుడు
1948 భక్త శిరియాల నటుడు
1948 వింధ్యరాణి నటుడు, గాయకుడు
1950 షావుకారు నటుడు
1951 పాతాళ భైరవి నటుడు
1952 పెళ్ళి చేసి చూడు నటుడు
1954 కాళహస్తి మహాత్యం నటుడు
1954 చంద్రహారం నటుడు
1954 పెద్దమనుషులు నటుడు
1955 జయసింహ నటుడు
1957 కుటుంబ గౌరవం నటుడు
1957 పాండురంగ మహత్యం నటుడు
1957 భలే బావ నటుడు
1957 సతీ అనసూయ నటుడు
1958 కార్తవరాయని కథ నటుడు
1959 అప్పుచేసి పప్పుకూడు నటుడు
1959 ఇల్లరికం నటుడు
1959 కృష్ణలీలలు నటుడు
1959 రాజా మలయసింహ నటుడు
1959 సతీ తులసి నటుడు
1959 సతీ సుకన్య నటుడు
1960 రాజమకుటం నటుడు
1961 ఇద్దరు మిత్రులు నటుడు
1961 కృష్ణ ప్రేమ నటుడు
1961 భార్యాభర్తలు నటుడు
1961 వాగ్దానం నటుడు
1961 వెలుగునీడలు నటుడు
1961 శ్రీకృష్ణ కుచేల నటుడు
1962 ఆత్మబంధువు నటుడు
1962 కలిమిలేములు నటుడు
1962 కులగోత్రాలు నటుడు
1962 దక్షయజ్ఞం నటుడు
1962 పెళ్ళి కాని పిల్లలు నటుడు
1963 ఎదురీత నటుడు
1963 చదువుకున్న అమ్మాయిలు నటుడు
1963 పునర్జన్మ నటుడు
1963 మంచి చెడు నటుడు
1963 వాల్మీకి నటుడు
1964 డాక్టర్ చక్రవర్తి నటుడు
1964 దాగుడు మూతలు నటుడు
1964 బొబ్బిలి యుద్ధం నటుడు
1964 మూగ మనసులు నటుడు
1964 మంచి మనిషి నటుడు
1964 శభాష్ సూరి నటుడు
1965 తేనె మనసులు నటుడు
1965 పాండవ వనవాసం నటుడు
1965 ప్రమీలార్జునీయము నటుడు
1965 ప్రతిజ్ఞా పాలన నటుడు
1965 దేవత నటుడు, నిర్మాత
1965 వీరాభిమన్యు నటుడు, నిర్మాత
1965 సుమంగళి నటుడు
1966 పొట్టి ప్లీడరు నటుడు, నిర్మాత
1966 చిలకా గోరింక నటుడు
1966 శకుంతల నటుడు
1966 శ్రీకృష్ణ తులాభారం నటుడు
1966 హంతకులొస్తున్నారు జాగర్త నటుడు
1967 అవేకళ్లు నటుడు
1967 ఆడపడుచు నటుడు
1967 గోపాలుడు భూపాలుడు నటుడు
1967 గృహలక్ష్మి నటుడు
1967 పరమానందయ్య శిష్యుల కథ నటుడు
1967 పూల రంగడు నటుడు
1967 భక్త ప్రహ్లాద నటుడు
1967 శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నటుడు, నిర్మాత
1968 అదృష్టవంతులు నటుడు
1968 తిక్క శంకరయ్య నటుడు
1968 నిండు సంసారం నటుడు
1968 పెళ్ళి రోజు నటుడు
1968 బాగ్దాద్ గజదొంగ నటుడు
1968 లక్ష్మీనివాసం నటుడు
1968 వింత కాపురం నటుడు
1968 శ్రీరామకథ నటుడు, దర్శకుడు, నిర్మాత
1969 ఆదర్శ కుటుంబం నటుడు
1969 ఆత్మీయులు నటుడు
1969 కథానాయకుడు నటుడు
1969 కర్పూర హారతి నటుడు
1969 నాటకాల రాయుడు నటుడు
1969 బుద్ధిమంతుడు నటుడు
1969 భలే రంగడు నటుడు
1970 అక్కా చెల్లెలు నటుడు
1970 అగ్నిపరీక్ష నటుడు
1970 అదృష్ట జాతకుడు నటుడు
1970 కథానాయిక మొల్ల నటుడు, దర్శకుడు, నిర్మాత
1970 కోడలు దిద్దిన కాపురం నటుడు
1970 చిట్టి చెల్లెలు నటుడు
1970 జై జవాన్ నటుడు
1970 ధర్మదాత నటుడు
1970 పచ్చని సంసారం నటుడు
1970 బస్తీ కిలాడీలు నటుడు
1971 జాతకరత్న మిడతంభొట్లు నటుడు, దర్శకుడు, నిర్మాత
1971 జీవితచక్రం నటుడు
1971 భలేపాప నటుడు
1971 మనసు మాంగల్యం నటుడు
1971 మా ఇలవేల్పు నటుడు, గాయకుడు
1971 శ్రీకృష్ణ విజయం నటుడు
1971 శ్రీకృష్ణసత్య నటుడు
1972 ఆజన్మ బ్రహ్మచారి నటుడు, దర్శకుడు, నిర్మాత
1972 దత్తపుత్రుడు నటుడు
1972 రైతుకుటుంబం నటుడు
1972 విచిత్రబంధం నటుడు
1973 గాంధీ పుట్టిన దేశం నటుడు
1973 దేశోద్ధారకులు నటుడు
1973 వాడే వీడు నటుడు
1973 విచిత్ర వివాహం నటుడు
1974 ఇంటింటి కథ నటుడు
1974 గుండెలు తీసిన మొనగాడు నటుడు
1974 తులాభారం నటుడు, గాయకుడు
1974 మాంగల్య భాగ్యం నటుడు, దర్శకుడు, నిర్మాత
1974 హారతి నటుడు
1975 నాకూ స్వతంత్రం వచ్చింది నటుడు
1975 భారతి నటుడు
1975 సోగ్గాడు నటుడు
1976 అందరూ బాగుండాలి నటుడు
1976 ఉత్తమురాలు నటుడు
1976 పెళ్ళికాని తండ్రి నటుడు, దర్శకుడు
1976 భలే దొంగలు నటుడు
1976 శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ నటుడు
1977 ఎదురీత నటుడు
1977 చాణక్య చంద్రగుప్త నటుడు
1977 మనవడి కోసం నటుడు
1978 ఇంద్రధనుస్సు నటుడు
1979 దొంగలకు సవాల్ నటుడు
1979 ముత్తయిదువ నటుడు
1979 హేమా హేమీలు నటుడు
1980 చిలిపి వయసు నటుడు
1980 మా ఇంటి దేవత నటుడు, దర్శకుడు
1981 దేవుడు మామయ్య నటుడు
1981 ప్రేమాభిషేకం నటుడు
1982 కదలి వచ్చిన కనకదుర్గ నటుడు
1985 మాయలాడి నటుడు
1986 కారు దిద్దిన కాపురం నటుడు
1993 మాయలోడు నటుడు
1994 భైరవ ద్వీపం నటుడు
2003 గోల్‌మాల్ నటుడు