పద్మ విభూషణ్ పురస్కారం
(పద్మవిభూషణ్ నుండి దారిమార్పు చెందింది)
పద్మ విభూషణ్ పురస్కారము జనవరి 2, 1954 నెలకొల్పబడింది. భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవ నందించిన భారత పౌరులకు ఈ పతకమునిచ్చి గౌరవిస్తారు.
పురస్కార గ్రహీతల జాబితా
[మార్చు]సంవత్సరం | పేరు | రంగము | రాష్ట్రం | దేశం |
---|---|---|---|---|
1954 | సత్యేంద్రనాథ్ బోస్ | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1954 | డా.జాకీర్ హుస్సేన్ | పబ్లిక్ అఫైర్స్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1954 | బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్ | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశం |
1954 | జిగ్మే డోర్జి వాంగ్‌ఛుక్ | పబ్లిక్ అఫైర్స్ | బీహార్ | భారతదేశం |
1954 | నందలాల్ బోస్ | కళలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1954 | వి. కె. కృష్ణ మెనన్ | పబ్లిక్ అఫైర్స్ | కేరళ | భారతదేశం |
1955 | ధోందొ కేశవ్ కార్వే | సాహిత్యం, విద్య | మహారాష్ట్ర | భారతదేశం |
1955 | జె.ఆర్.డి.టాటా | వర్తకము, పరిశ్రమలు | మహారాష్ట్ర | భారతదేశం |
1956 | చందూలాల్ మాధవలాల్ త్రివేది | పబ్లిక్ అఫైర్స్ | మధ్య ప్రదేశ్ | భారతదేశం |
1956 | ఫజల్ అలీ | పబ్లిక్ అఫైర్స్ | బీహార్ | భారతదేశం |
1956 | జానకీబాయి బజాజ్ | సామాజిక సేవ | మధ్య ప్రదేశ్ | భారతదేశం |
1957 | జి.డి.బిర్లా | వర్తకము, పరిశ్రమలు | రాజస్తాన్ | భారతదేశం |
1957 | మోతీలాల్ చిమ్నాలాల్ శెతల్వద్ | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశం |
1957 | శ్రీ ప్రకాశ్ | పబ్లిక్ అఫైర్స్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1959 | జాన్ మత్తయ్ | సాహిత్యం, విద్య | కేరళ | భారతదేశం |
1959 | రాధాబినోద్ పాల్ | పబ్లిక్ అఫైర్స్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1959 | గంగావిహారి లాలుభాయ్ మెహతా | సామాజిక సేవ | మహారాష్ట్ర | భారతదేశం |
1960 | నారాయణ రాఘవన్ పిల్లై | పబ్లిక్ అఫైర్స్ | తమిళ నాడు | భారతదేశం |
1962 | వరదరాజ అయ్యంగార్ | సివిల్ సర్వీస్ | తమిళనాడు | భారతదేశం |
1962 | పద్మజా నాయుడు | పబ్లిక్ అఫైర్స్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1962 | విజయలక్ష్మీ పండిట్ | సివిల్ సర్వీస్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |
1963 | ఎ.లక్ష్మణస్వామి ముదలియార్ | వైద్యశాస్త్రము | తమిళనాడు | భారతదేశం |
1963 | సునితి కుమార్ ఛటర్జీ | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1963 | హరి వినాయక్ పటాస్కర్ | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశం |
1964 | పండిట్ గోపీనాధ్ కవిరాజ్ | సాహిత్యం, విద్య | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |
1964 | ఆచార్య కాళేకర్ | సాహిత్యం, విద్య | మహారాష్ట్ర | భారతదేశం |
1965 | అర్జున్ సింగ్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
1965 | జొయంతొ నాథ్ చౌదరి | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1965 | మెహదీ నవాజ్ జంగ్ | పబ్లిక్ అఫైర్స్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1966 | వలేరియన్ కార్డినల్ గ్రాసీయాస్ | సామాజిక సేవ | మహారాష్ట్ర | భారతదేశం |
1967 | భోళానాథ్ ఝా | సివిల్ సర్వీస్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |
1967 | చంద్ర కిసాన్ దఫ్తరీ | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశం |
1967 | హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం | సివిల్ సర్వీస్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1967 | పట్టడకల్ వెంకన్న ఆర్. రావు | సివిల్ సర్వీస్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1968 | మహాదేవ్ శ్రీహరి ఆనె | పబ్లిక్ అఫైర్స్ | మధ్య ప్రదేశ్ | భారతదేశం |
1968 | డా.సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ | సైన్స్, ఇంజనీరింగ్ | ఇల్లినాయిస్ | అమెరికా |
1968 | ప్రశాంత చంద్ర మహలనోబిస్ | సాంఖ్యక శాస్త్రము | ఢిల్లీ | భారతదేశం |
1968 | కె.వైద్యనాథ కళ్యాణ సుందరం | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
1968 | కృపాల్ సింగ్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
1969 | హరగోవింద్ ఖొరానా | సైన్స్, ఇంజనీరింగ్ | మసాచ్యుసెట్స్ | అమెరికా |
1969 | మోహన్ సింహ మెహతా | సివిల్ సర్వీస్ | రాజస్థాన్ | భారతదేశం |
1969 | దత్తాత్రేయ శ్రీధర్ జోషి | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశం |
1969 | ఘనానంద పాండే | సివిల్ సర్వీస్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |
1969 | రాజేశ్వర్ దయాళ్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
1970 | వినయ్ రంజన్ సేన్ | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1970 | తారాచంద్ | సాహిత్యం, విద్య | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |
1970 | పరమశివ ప్రభాకర్ కుమారమంగళం | సివిల్ సర్వీస్ | తమిళనాడు | భారతదేశం |
1970 | సురంజన్ దాస్ | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1970 | హర్ బక్ష్ సింగ్ | మిలిటరి సర్వీస్ | పంజాబ్ | భారతదేశం |
1970 | ఎ.రామస్వామి ముదలియర్ | సివిల్ సర్వీస్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1970 | ఆంధొనీ లాంస్లాట్ దియాస్ | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశం |
1971 | విఠల్ నగేష్ శిరోద్కర్ | వైద్యశాస్త్రము | గోవా | భారతదేశం |
1971 | బలరాం శివరామన్ | సివిల్ సర్వీస్ | తమిళనాడు | భారతదేశం |
1971 | బిమల్ ప్రసాద్ సలిహ | సివిల్ సర్వీస్ | అస్సాం | భారతదేశం |
1971 | ఉదయ శంకర్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
1971 | సుమతీ మొరార్జీ | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశం |
1971 | ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ | కళలు | పశ్చిమ బెంగాల్ | భారత్ |
1972 | ఎస్.ఎమ్.నందా | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
1972 | ప్రతాప్ చంద్రలాల్ | సివిల్ సర్వీస్ | పంజాబ్ | భారతదేశం |
1972 | ఆదిత్య నాథ్ ఝా | పబ్లిక్ అఫైర్స్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |
1972 | జె.ఎన్.మెహతా | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశం |
1972 | పి.బాలాచార్య గజేంద్ర గాడ్కర్ | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశం |
1972 | విక్రం అంబాలాల్ సారాభాయి | సైన్స్, ఇంజనీరింగ్ | గుజరాత్ | భారతదేశం |
1972 | సామ్ మనేక్ షా | మిలిటరి సర్వీస్ | తమిళ నాడు | భారతదేశం |
1972 | గులాం మహమ్మద్ సాదిక్ | పబ్లిక్ అఫైర్స్ | జమ్ము & కాశ్మీర్ | భారతదేశం |
1972 | హొర్మాస్జి మానెక్జి సీర్వై | సాహిత్యం, విద్య | మహారాష్ట్ర | భారతదేశం |
1973 | దౌలత్ సింగ్ కొఠారి | సైన్స్, ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశం |
1973 | నాగేంద్ర సింగ్ | పబ్లిక్ అఫైర్స్ | రాజస్తాన్ | భారతదేశం |
1973 | తిరుమలరావు స్వామినాథన్ | సివిల్ సర్వీస్ | తమిళ నాడు | భారతదేశం |
1973 | యు.ఎన్.ధేబర్ | సామాజిక సేవ | గుజరాత్ | భారతదేశం |
1973 | వాసంతీ దేవి | సివిల్ సర్వీస్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1973 | నెల్లీ సేన్‌గుప్తా | సామాజిక సేవ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1974 | వి.కస్తూరి రంగ వరదరాజారావు | సివిల్ సర్వీస్ | కర్ణాటక | భారతదేశం |
1974 | బి.బి.ముఖర్జీ | కళలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1974 | హరిష్ చంద్ర సరిన్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
1974 | నిరేన్ డే | పబ్లిక్ అఫైర్స్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1975 | వసంతీ దులాల్ నాగ చౌదరి | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1975 | సి.డి.దేశ్‌ముఖ్ | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశం |
1975 | దుర్గాబాయి దేశ్‌ముఖ్ | సామాజిక సేవ | మహారాష్ట్ర | భారతదేశం |
1975 | ప్రేమిలీల విఠ్ఠలదాస్ థాకర్సె | సాహిత్యం, విద్య | మహారాష్ట్ర | భారతదేశం |
1975 | రాజా రామన్న | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక | భారతదేశం |
1975 | హోమీ సేత్నా | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశం |
1975 | ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి | కళలు | తమిళనాడు | భారతదేశం |
1975 | మేరి క్లబ్ వాలా జాధవ్ | సామాజిక సేవ | తమిళ నాడు | భారతదేశం |
1976 | బషీర్ హుస్సేన్ జైదీ | సాహిత్యం, విద్య | ఢిల్లీ | భారతదేశం |
1976 | డా.కె.ఆర్.రామనాథన్ | సైన్స్, ఇంజనీరింగ్ | కేరళ | భారతదేశం |
1976 | కాలు లాల్ శ్రీమాలి | సాహిత్యం, విద్య | ఉత్తర్ ప్రదేశ్ | భారతదేశం |
1976 | జ్ఞానీ గుర్ముఖ సింగ్ ముసాఫిర్ | సాహిత్యం, విద్య | పంజాబ్ | భారతదేశం |
1976 | కేశవ శంకర్ పిళ్ళై | కళలు | ఢిల్లీ | భారతదేశం |
1976 | సలీమ్ మొయిజుద్దీన్ అలీ అబ్దుల్ | సైన్స్, ఇంజనీరింగ్ | ఉత్తర్ ప్రదేశ్ | భారతదేశం |
1976 | సత్యజిత్ రే | కళలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1977 | ఓం ప్రకాశ్ మెహ్రా | సివిల్ సర్వీస్ | పంజాబ్ | భారతదేశం |
1977 | అజుధియ నాధ్ ఖోస్లా | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
1977 | అజయ్ కుమార్ ముఖర్జీ | పబ్లిక్ అఫైర్స్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1977 | ఆలీ యావర్ జంగ్ | పబ్లిక్ అఫైర్స్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1977 | చందేశ్వర్ ప్రసాద్ నారాయణ సింగ్ | సాహిత్యం, విద్య | ఢిల్లీ | భారతదేశం |
1977 | టి.బాలసరస్వతి | కళలు | తమిళ నాడు | భారతదేశం |
1980 | రాయ్ కృష్ణదాస | సివిల్ సర్వీస్ | ఉత్తర్ ప్రదేశ్ | భారతదేశం |
1980 | ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ | కళలు | ఉత్తర్ ప్రదేశ్ | భారతదేశం |
1981 | సతీష్ ధావన్ | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక | భారతదేశం |
1981 | రవిశంకర్ | కళలు | ఉత్తర్ ప్రదేశ్ | భారతదేశం |
1982 | మీరాబెన్ | సామాజిక సేవ | యునైటెడ్ కింగ్డమ్ | |
1985 | సి.ఎన్.ఆర్.రావు | సైన్స్, ఇంజనీరింగ్ | తమిళ నాడు | భారతదేశం |
1985 | ఎమ్.కె.మీనన్ | సివిల్ సర్వీస్ | కేరళ | భారతదేశం |
1986 | ఎ.ఎస్.పైంటల్ | వైద్యశాస్త్రము | ఢిల్లీ | భారతదేశం |
1986 | బిర్జూ మహరాజ్ | కళలు | ఢిల్లీ | భారతదేశం |
1986 | బాబా ఆమ్టే | సామాజిక సేవ | మహారాష్ట్ర | భారతదేశం |
1987 | బెంజమిన్ పియరి పాల్ | సైన్స్, ఇంజనీరింగ్ | పంజాబ్ | భారతదేశం |
1987 | డా.మన్మోహన్ సింగ్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
1987 | అరుణ్ శ్రీధర్ వైద్య | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశం |
1987 | కమలాదేవి ఛటోపాధ్యాయ | సామాజిక సేవ | కర్ణాటక | భారతదేశం |
1988 | కుప్పల్లి వెంకటప్ప పుట్టప్ప | సాహిత్యం, విద్య | కర్ణాటక | భారతదేశం |
1988 | మీర్జా హమీదుల్లా బేగ్ | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
1988 | పాండురంగ శాస్త్రి అథవలే | సామజిక, మతము | మహారాష్ట్ర | భారతదేశం |
1989 | ఎమ్.ఎస్.స్వామినాథన్ | సైన్స్, ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశం |
1989 | ఉమాశంకర్ దీక్షిత్ | పబ్లిక్ అఫైర్స్ | ఉత్తర్ ప్రదేశ్ | భారతదేశం |
1989 | ఉస్తాద్ ఆలీ అక్బర్ ఖాన్ | కళలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1990 | ఎ.పి.జె.అబ్దుల్ కలాం | సైన్స్, ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశం |
1990 | సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ | కళలు | తమిళ నాడు | భారతదేశం |
1990 | వి.ఎస్.ఆర్.అరుణాచలం | సాహిత్యం, విద్య | ఢిల్లీ | భారతదేశం |
1990 | భాబతొష్ దత్త | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1990 | కుమార్ గంధర్వ | కళలు | మధ్య ప్రదేశ్ | భారతదేశం |
1990 | త్రిలోకి నాథ్ చతుర్వేది | సివిల్ సర్వీస్ | కర్ణాటక | భారతదేశం |
1991 | ఇంద్రప్రసాద్ గోవర్ధనభాయి పటేల్ | సైన్స్, ఇంజనీరింగ్ | గుజరాత్ | భారతదేశం |
1991 | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | కళలు | తమిళ నాడు | భారతదేశం |
1991 | హిరేంద్రనాథ్ ముఖర్జీ | పబ్లిక్ అఫైర్స్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
1991 | ఎన్.జి.రంగా | పబ్లిక్ అఫైర్స్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1991 | రాజారాం శాస్త్రి | సాహిత్యం, విద్య | ఉత్తర్ ప్రదేశ్ | భారతదేశం |
1991 | గుల్జారీ లాల్ నందా | పబ్లిక్ అఫైర్స్ | గుజరాత్ | భారతదేశం |
1991 | ఖుస్రొ ఫరాముర్జ్ రుస్తుంజీ | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశం |
1991 | ఎం.ఎఫ్. హుసేన్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
1992 | మల్లికార్జున భీమరాయప్ప మన్సూర్ | కళలు | కర్ణాటక | భారతదేశం |
1992 | వి.శాంతారామ్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
1992 | శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి | వైద్యశాస్త్రము | ఢిల్లీ | భారతదేశం |
1992 | లక్ష్మణ శాస్త్రి జోషి | సాహిత్యం, విద్య | మహారాష్ట్ర | భారతదేశం |
1992 | అటల్ బిహారీ వాజపేయి | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
1992 | గోవిందదాస్ షరాఫ్ | సాహిత్యం, విద్య | మహారాష్ట్ర | భారతదేశం |
1992 | కాళోజీ నారాయణరావు | కళలు | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1992 | రావి నారాయణరెడ్డి | పబ్లిక్ అఫైర్స్ | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
1992 | సర్దార్ స్వరణ్ సింగ్ | పబ్లిక్ అఫైర్స్ | పంజాబ్ | భారతదేశం |
1992 | అరుణా అసఫ్ ఆలీ | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
1998 | లక్ష్మీ సెహగల్ | పబ్లిక్ అఫైర్స్ | ఉత్తర్ ప్రదేశ్ | భారతదేశం |
1998 | ఉషా మెహతా | సామాజిక సేవ | మహారాష్ట్ర | భారతదేశం |
1998 | నాని అర్దేశిర్ పాల్కీవాలా | పబ్లిక్ అఫైర్స్ | మహారాష్ట్ర | భారతదేశం |
1998 | వాల్టర్ సిసులు | పబ్లిక్ అఫైర్స్ | దక్షిణ ఆఫ్రికా | |
1999 | రాజగోపాల చిదంబరం | సైన్స్, ఇంజనీరింగ్ | తమిళ నాడు | భారతదేశం |
1999 | సర్వేపల్లి గోపాల్ | సాహిత్యం, విద్య | తమిళ నాడు | భారతదేశం |
1999 | వర్గీస్ కురియన్ | సైన్స్, ఇంజనీరింగ్ | గుజరాత్ | భారతదేశం |
1999 | హన్స్ రాజ్ ఖన్నా | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
1999 | జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్ | పబ్లిక్ అఫైర్స్ | కేరళ | భారతదేశం |
1999 | లతా మంగేష్కర్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
1999 | భీమ్‌సేన్ జోషి | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
1999 | బ్రజ్ కుమార్ నెహ్రూ | సివిల్ సర్వీస్ | హిమాచల్ ప్రదేశ్ | భారతదేశం |
1999 | ధర్మ వీర | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
1999 | లల్లన్ ప్రసాద్ సింగ్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
1999 | నానాజీ దేశ్‌ముఖ్ | సామాజిక సేవ | ఢిల్లీ | భారతదేశం |
1999 | పాండురంగ శాస్త్రి అథవలే | సామాజిక సేవ | మహారాష్ట్ర | భారతదేశం |
1999 | సతీష్ గుజ్రాల్ | కళలు | ఢిల్లీ | భారతదేశం |
1999 | దమల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్ | కళలు | తమిళ నాడు | భారతదేశం |
2000 | కృషేన్ బిహారి లాల్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
2000 | కృష్ణస్వామి కస్తూరి రంగన్ | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక | భారతదేశం |
2000 | మనోహర్ సింగ్ గిల్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
2000 | కేలూచరణ్ మహాపాత్ర | కళలు | ఒడిషా | భారతదేశం |
2000 | హరిప్రసాద్ చౌరాసియా | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
2000 | పండిత్ జస్రాజ్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
2000 | జగదీశ్ నట్వర్‌లాల్ భగవతి | సాహిత్యం, విద్య | గుజరాత్ | భారతదేశం |
2000 | కక్కదన్ నందనాధ్ రాజ్ | సాహిత్యం, విద్య | కేరళ | భారతదేశం |
2000 | భైరవ దత్త పాండే | సివిల్ సర్వీస్ | ఉత్తరాఖండ్ | భారతదేశం |
2000 | మైదవోలు నరసింహం | వర్తకము, పరిశ్రమలు | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
2000 | రాశీపురం కృష్ణస్వామి నారాయణ్ | సాహిత్యం, విద్య | తమిళ నాడు | భారతదేశం |
2000 | సికందర్ భక్త్ | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
2000 | తర్లొక్ సింగ్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
2001 | కల్యంపూడి రాధాకృష్ణ రావు | సైన్స్, ఇంజనీరింగ్ | ఢిల్లీ | భారతదేశం |
2001 | చక్రవర్తి విజయరాఘవ నరసింహన్ | సివిల్ సర్వీస్ | తమిళ నాడు | భారతదేశం |
2001 | పండిట్ శివకుమార్ శర్మ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
2001 | మన్మోహన్ శర్మ | సైన్స్, ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశం |
2001 | అంజద్ అలీఖాన్ | కళలు | ఢిల్లీ | భారతదేశం |
2001 | బెంజమిన్ ఆర్ధర్ గిల్మన్ | పబ్లిక్ అఫైర్స్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | |
2001 | హొసయి నరోట | పబ్లిక్ అఫైర్స్ | జపాన్ | |
2001 | ఋషికేష్ ముఖర్జి | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
2001 | జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ | సాహిత్యం, విద్య | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | |
2001 | కొత్త సచ్చిదానంద మూర్తి | సాహిత్యం, విద్య | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
2001 | జుబిన్ మెహతా | కళలు | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | |
2002 | చక్రవర్తి రంగరాజన్ | సాహిత్యం, విద్య | తమిళనాడు | భారతదేశం |
2002 | గంగూబాయ్ హంగల్ | కళలు | కర్ణాటక | భారతదేశం |
2002 | కిషన్ మహారాజ్ | కళలు | ఉత్తర్ ప్రదేశ్ | భారతదేశం |
2002 | సోలీ జహంగీర్ సొరాబ్జీ | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
2002 | కిషోరీ అమోంకర్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
2003 | బలరామ్ నందా | సాహిత్యం, విద్య | ఢిల్లీ | భారతదేశం |
2003 | కాజీ లేండుప్ డోర్జి కంగ్సర్ప | పబ్లిక్ అఫైర్స్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
2003 | సొనాల్ మాన్ సింగ్ | కళలు | ఢిల్లీ | భారతదేశం |
2003 | బృహస్పతి దేవ్ త్రిగుణ | వైద్యశాస్త్రము | ఢిల్లీ | భారతదేశం |
2004 | మానేపల్లి నారాయణరావు వెంకటచలయ్య | పబ్లిక్ అఫైర్స్ | కర్ణాటక | భారతదేశం |
2004 | అమృతా ప్రీతం | సాహిత్యం, విద్య | ఢిల్లీ | భారతదేశం |
2004 | జయంత్ విష్ణు నార్లికర్ | సైన్స్, ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశం |
2005 | బి.కె.గోయల్ | వైద్యశాస్త్రము | మహారాష్ట్ర | భారతదేశం |
2005 | కరణ్ సింగ్ | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
2005 | మోహన్ ధరియా | సామాజిక సేవ | మహారాష్ట్ర | భారతదేశం |
2005 | రాం నారాయణ్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
2005 | ఎమ్.ఎస్.వలియాథన్ | వైద్యశాస్త్రము | కర్ణాటక | భారతదేశం |
2005 | జ్యోతీంద్ర నాథ్ దీక్షిత్ (మరణానంతరం) | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
2005 | మిలన్ కుమార్ బెనర్జి | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
2005 | రాశీపురం కృష్ణస్వామి లక్ష్మణ్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
2006 | నార్మన్ బోర్లాగ్ | సైన్స్, ఇంజనీరింగ్ | టెక్సాస్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
2006 | వి.ఎన్.ఖరే | పబ్లిక్ అఫైర్స్ | ఉత్తర్ ప్రదేశ్ | భారతదేశం |
2006 | మహాశ్వేతా దేవి | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
2006 | నిర్మలా దేశ్‌పాండే | సామాజిక సేవ | ఢిల్లీ | భారతదేశం |
2006 | ఒబైద్ సిద్దిఖీ | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక | భారతదేశం |
2006 | ప్రకాశ్ నారాయణ్ టాండన్ | వైద్యశాస్త్రము | ఢిల్లీ | భారతదేశం |
2006 | ఆదూర్ గోపాలకృష్ణన్ | కళలు | కేరళ | భారతదేశం |
2006 | సి. ఆర్. కృష్ణస్వామిరావు | సివిల్ సర్వీస్ | తమిళ నాడు | భారతదేశం |
2006 | చార్లెస్ కొరియా | సైన్స్, ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశం |
2007 | రాజా జేసుదాసు చెల్లయ్య | పబ్లిక్ అఫైర్స్ | తమిళ నాడు | భారతదేశం |
2007 | వెంకటరామన్ కృష్ణమూర్తి | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
2007 | బాలు శంకరన్ | వైద్యశాస్త్రము | ఢిల్లీ | భారతదేశం |
2007 | ఫాలి ఎస్ నారిమన్ | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
2007 | పి.ఎన్.భగవతి | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
2007 | కుష్వంత్ సింగ్ | సాహిత్యం, విద్య | ఢిల్లీ | భారతదేశం |
2007 | రాజారావు (మరణానంతరం) | సాహిత్యం, విద్య | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | |
2007 | ఎన్.ఎన్.వోరా | సివిల్ సర్వీస్ | హర్యానా | భారతదేశం |
2007 | నరేశ్ చంద్ర | సివిల్ సర్వీస్ | ఢిల్లీ | భారతదేశం |
2007 | జార్జ్ సుదర్శన్ | సైన్స్, ఇంజనీరింగ్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | |
2007 | విశ్వనాథన్ ఆనంద్ | క్రీడలు | తమిళ నాడు | భారతదేశం |
2007 | ఆర్.కె.పచౌరీ | పర్య్యావరణము | భారతదేశం | |
2008 | ఎన్.ఆర్. నారాయణ మూర్తి | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | కర్ణాటక | భారతదేశం |
2008 | ఇ.శ్రీధరన్ | ఢిల్లీ మెట్రొ | ఢిల్లీ | భారతదేశం |
2008 | లక్షీ నివాస్ మిట్టల్ | పరిశ్రమలు | భారతదేశం | |
2008 | ఎ.ఎస్.ఆనంద్ | పబ్లిక్ అఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
2008 | పి.ఎన్.ధార్ | సివిల్ సర్వీస్ | భారతదేశం | |
2008 | పి.ఆర్.ఎస్.ఓబరాయ్ | వాణిజ్యం | భారతదేశం | |
2008 | ఆశా భోంస్లే | సంగీతం | మహారాష్ట్ర | భారతదేశం |
2008 | ఎడ్మండ్ హిల్లరీ (మరణానంతరం) | పర్వతారోహణ | ఆక్లాండ్ | న్యూజిలాండ్ |
2008 | రతన్ టాటా | వాణిజ్యం | మహారాష్ట్ర | భారతదేశం |
2008 | ప్రణబ్ ముఖర్జీ | పబ్లిక్ అఫైర్స్ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
2008 | సచిన్ టెండూల్కర్ | క్రీడలు | మహారాష్ట్ర | భారతదేశం |
2009 | చంద్రికా ప్రసాద్ శ్రీ వాత్సవ | సివిల్ సర్వీస్ | మహారాష్ట్ర | భారతదేశం |
2009 | సుందర్ లాల్ బహుగుణ | పర్యావరణ సంరక్షణ | ఉత్తరాఖండ్ | భారతదేశం |
2009 | డి.పి.చటోపాధ్యాయ | విద్య, సాహిత్యము | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
2009 | జస్బీర్ సింగ్ బజాజ్ | వైద్యశాస్త్రము | పంజాబ్ | భారతదేశం |
2009 | పురుషోత్తం లాల్ | వైద్యశాస్త్రము | మహారాష్ట్ర | భారతదేశం |
2009 | గోవింద్ నారాయణ్ | పబ్లిక్ అఫైర్స్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |
2009 | అనిల్ కకోద్కర్ | సైన్స్, ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశం |
2009 | జి. మాధవన్ నాయర్ | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక | భారతదేశం |
2009 | సిస్టర్ నిర్మల | సామాజిక సేవ | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
2009 | ఎ.యస్.గంగూలి | వర్తకము, పరిశ్రమలు | మహారాష్ట్ర | భారతదేశం |
2010 | ఇబ్రహీం అల్కజి | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
2010 | ఉమయల్పురం కె.శివరామన్ | కళలు | తమిళనాడు | భారతదేశం |
2010 | జోహ్రా సెహగల్ | కళలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |
2010 | వై.వి.రెడ్డి | ఆర్థిక రంగం | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
2010 | ప్రతాప్ చంద్రా రెడ్డి | వైద్య రంగం | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
2010 | వెంకట్రామన్ రామకృష్ణన్ | సైన్స్, ఇంజనీరింగ్ | తమిళనాడు | భారతదేశం |
2011 | మాంటెక్ సింగ్ అహ్లువాలియా | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ | భారతదేశం |
2011 | లక్ష్మి చంద్ జైన్ (మరణానంతరం) | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ | భారతదేశం |
2011 | విజయ్ కేల్కర్ | ప్రజా వ్యవహారాలు | మహారాష్ట్ర | భారతదేశం |
2011 | ఎ రెహ్మాన్ కిద్వాయ్ | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ | భారతదేశం |
2011 | సీతాకాంత్ మహాపాత్ర | విద్య, సాహిత్యం | ఒడిషా | భారతదేశం |
2011 | ఒ.ఎన్.వి.కురుప్ | విద్య, సాహిత్యం | కేరళ | భారతదేశం |
2011 | బ్రజేష్ మిశ్రా | సివిల్ సర్వీసెస్ | ఢిల్లీ | భారతదేశం |
2011 | అక్కినేని నాగేశ్వర రావు | కళలు | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశం |
2011 | అజీమ్ ప్రేమ్‌జీ | వర్తకం, వాణిజ్యం | కర్ణాటక | భారతదేశం |
2011 | కపిల వాత్సాయన | కళలు | ఢిల్లీ | భారతదేశం |
2011 | పల్లె రామారావు | సైన్స్, ఇంజనీరింగ్ | తెలంగాణ | భారతదేశం |
2011 | పరాశరన్ | ప్రజా వ్యవహారాలూ | ఢిల్లీ | భారతదేశం |
2011 | హొమాయ్ వ్యరవాలా | కళలు | గుజరాత్ | భారతదేశం |
2012 | భూపేన్ హజారికా | కళలు | అసోం | భారతదేశం |
2012 | మారియో మిరాండ | కళలు | గోవా | భారతదేశం |
2012 | టి. వి. రాజేశ్వర్ | సివిల్ సర్వీసెస్ | ఢిల్లీ | భారతదేశం |
2012 | కాంతిలాల్ హస్తిమాల్ సంచేతి | వైద్య రంగం | మహారాష్ట్ర | భారతదేశం |
2012 | కె. జి. సుబ్రహ్మణ్యన్ | కళలు | గుజరాత్ | భారతదేశం |
2013 | ఎస్.హెచ్.రజా | కళలు | ఢిల్లీ | భారతదేశం |
2013 | యష్ పాల్ | సైన్స్, ఇంజనీరింగ్ | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |
2013 | రఘునాథ్ మహాపాత్ర | కళలు | ఒడిషా | భారతదేశం |
2013 | రొద్దం నరసింహ | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక | భారతదేశం |
2014 | రఘునాథ్ ఎ మషేల్కర్ | సైన్స్, ఇంజనీరింగ్ | మహారాష్ట్ర | భారతదేశం |
2014 | బి. కె. ఎస్. అయ్యంగార్ | యోగా | మహారాష్ట్ర | భారతదేశం |
2015 | లాల్ కృష్ణ అద్వానీ | ప్రజా వ్యవహారాలు | గుజరాత్ | భారతదేశం |
2015 | అమితాబ్ బచ్చన్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
2015 | మాలూర్ రామస్వామి శ్రీనివాసన్ | సైన్స్, ఇంజనీరింగ్ | తమిళనాడు | భారతదేశం |
2015 | కొట్టాయన్ కె వేణుగోపాల్ | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ | భారతదేశం |
2015 | జగద్గురు రామచంద్రాచార్య స్వామీ రామభాద్రాచార్య | ఇతరములు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |
2015 | ప్రకాష్ సింగ్ బాదల్ | ప్రజా వ్యవహారాలు | పంజాబ్ | భారతదేశం |
2015 | వీరేంద్ర హేగ్గడే | సామాజిక సేవ | కర్నాటక | భారతదేశం |
2015 | దిలీప్ కుమార్ | కళలు | మహారాష్ట్ర | భారతదేశం |
2015 | కరీం అల్ హుస్సైని ఆగా ఖాన్ | వర్తకం, వాణిజ్యం | ఫ్రాన్స్ | |
2016 | యామినీ కృష్ణమూర్తి | కళలు | ఢిల్లీ | భారతదేశం |
2016 | రజనీకాంత్ | కళలు | తమిళనాడు | భారతదేశం |
2016 | గిరిజాదేవి | కళలు | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
2016 | రామోజీరావు | సాహిత్యం, విద్య | ఆంధ్రప్రదేశ్ | భారతదేశం |
2016 | డా.విశ్వనాథన్ శాంత | వైద్య రంగం | తమిళనాడు | భారతదేశం |
2016 | శ్రీ శ్రీ రవి శంకర్ | ఇతరములు | కర్ణాటక | భారతదేశం |
2016 | జగ్‌మోహన్ | పబ్లిక్ ఎఫైర్స్ | ఢిల్లీ | భారతదేశం |
2016 | వాసుదేవ్ కల్కుంటే ఆత్రే | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక | భారతదేశం |
2016 | అవినాశ్ దీక్షిత్ | సాహిత్యం, విద్య | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | |
2016 | ధీరూభాయ్ అంబానీ (మరణానంతరం) | వర్తకము, పరిశ్రమలు | మహారాష్ట్ర | భారతదేశం |
2017 | శరద్ పవార్ | ప్రజా వ్యవహారాలు | మహారాష్ట్ర | భారతదేశం |
2017 | మురళీ మనోహర్ జోషి | ప్రజా వ్యవహారాలు | ఉత్తరప్రదేశ్ | భారతదేశం |
2017 | పి.ఎ. సంగ్మా (మరణానంతరం) | ప్రజా వ్యవహారాలు | మేఘాలయ | భారతదేశం |
2017 | సుందర్ లాల్ పట్వా (మరణానంతరం) | ప్రజా వ్యవహారాలు | మధ్యప్రదేశ్ | భారతదేశం |
2017 | కె.జె. యేసుదాస్ | కళ - సంగీతం | కేరళ | భారతదేశం |
2017 | సద్గురు జగ్గీ వాసుదేవ్ | ఇతరత్రా - ఆధ్యాత్మికత | తమిళనాడు | భారతదేశం |
2017 | ఉడుపి రామచంద్రరావు | సైన్స్ & ఇంజనీరింగు | కర్ణాటక | భారతదేశం |
2018 | ఇళయరాజా | కళ | తమిళనాడు | భారతదేశం |
2018 | గులాం ముస్తఫా ఖాన్ | కళ | మహారాష్ట్ర | భారతదేశం |
2018 | పి. పరమేశ్వరన్ | ఇతరత్రా | కేరళ | భారతదేశం |
2019 | తీజన్ బాయి | కళ | ఛత్తీస్‌గఢ్ | భారతదేశం |
2019 | అనిల్ మణిభాయి నాయక్ | వర్తకం, వాణిజ్యం | మహారాష్ట్ర | భారతదేశం |
2019 | ఇస్మాయిల్ ఒమర్ గుల్లేలాహ్ | ప్రజా వ్యవహారాలు | డ్జిబౌటి | |
2019 | బల్వంత్ మోరేశ్వర్ పురందరే | కళ | మహారాష్ట్ర | భారతదేశం |
2023 | బాలకృష్ణ దోషి | ఆర్కిటెక్చర్ | గుజరాత్ | భారతదేశం |
2023 | జాకీర్ హుస్సేన్ | కళ | మహారాష్ట్ర | భారతదేశం |
2023 | ఎస్.ఎం. కృష్ణ | ప్రజా వ్యవహారాలు | కర్ణాటక | భారతదేశం |
2023 | దిలీప్ మహలనాబిస్ | వైద్యం (ఓఆర్‌ఎస్ సృష్టికర్త) | పశ్చిమ బెంగాల్ | భారతదేశం |
2023 | శ్రీనివాస్ వరదన్ | సైన్స్ & ఇంజనీరింగ్ | యుఎస్ఏ | యుఎస్ఏ |
2023 | ములాయం సింగ్ యాదవ్ | ప్రజా వ్యవహారాలు | ఉత్తర ప్రదేశ్ | భారతదేశం |