పద్మశాలీ గోత్ర ప్రవరలు

వికీపీడియా నుండి
(పద్మశాలీల గృహనామాలు మరియు గోత్రాలు నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గోత్రము అనగా ఒక వంశమునకు మూల పురుషుడు.[1] గోత్రము అనగా గోశాల అను అర్ధము కూడా ఉంది. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని (వీర్య కణాన్ని) ఉత్పత్తి చేసేది పురుషుడు కావున గోత్ర నామము పురుషుడి నామమే ఉండుట సహజము. గోత్రములు ఋషి గోత్రములుగాను, గోవులకు సంభందించిన గోత్రములగాను ఉన్నవి. ప్రతి ఋషి గోత్రమునకు కశ్చితంగా ప్రవర కలిగి ఉంటుంది. అలా లేని పక్షంలో అది ఋషి గోత్రము కాదు. ప్రవర అనగా ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు.

పద్మశాలీయుల గోత్రములు ఋషి గోత్రములు. ప్రతి పద్మశాలీయుల గోత్రమునకు కశ్చితంగా ప్రవర ఉంటుంది. ఇలా లేని గోత్రములను ఉపయోగించరాదు.

ఈ ప్రవరలు వివాహోపనయనాది షోడష సంస్కారములయందు ఉపయోగపడును. ప్రతి పద్మశాలీయుడు తమ గోత్రము తత్ ప్రవర తెలుసుకొవడం కోసము ఇక్కడ వాటిని పొందు పరచడం జరిగినది.

పద్మశాలీయుల గోత్రములు వాటి ప్రవరలు

వరుస సంఖ్య గోత్ర గణం గోత్రము ప్రవర ప్రవర సంఖ్య గృహనామాలు
1. అగస్థ్య అగస్థ్య అగస్థ్య, మహేంద్ర, మయోభవ త్రయార్షేయ
2. అగస్థ్య దారుతపాయన అగస్థ్య ఏకార్షేయ
3. అగస్థ్య ధర్భవాహ అగస్థ్య, దార్ఘ్యాచ్యుత, ధర్బవాహ త్రయార్షేయ
4. అగస్ధ్య పాణిక అగస్థ్య, వైయిక, పాణిక త్రయార్షేయ
5. అగస్థ్య పుల అగస్థ్య, మహేంద్ర, మయోభవ త్రయార్షేయ
6. అగస్ధ్య పిణాయక అగస్థ్య, పైనాయక, పాణిక త్రయార్షేయ
7. అగస్ధ్య పౌర్ణమాస(ష) అగస్థ్య, పౌర్ణమాస(ష), పారణ త్రయార్షేయ
8. అగస్ధ్య సాంభవాహ అగస్థ్య, ధార్ఘ్యాచ్యుత, సాంభవాహ త్రయార్షేయ
9. అంగీరస అంబరీష అంగీరస, అంబరీష ద్వయార్షేయ
10. అంగీరస అంగీరస అంగీరస, అయాస్య, మయోభవ త్రయార్షేయ
11. అంగీరస బాదరాయణ అంగీరస, భార్హస్పత్య, త్రాసదస్య త్రయార్షేయ
12. అంగీరస భారద్వజ అంగీరస, భార్హస్పత్య, భారద్వాజ త్రయార్షేయ
13. అంగీరస బ్రహ్మతన్వి అంగీరస, బృహస్పతి, భారద్వాజ త్రయార్షేయ
14. అంగీరస బృహదుక్థ అంగీరస, బృహదుక్థ, వామదేవ త్రయార్షేయ
15. అంగీరస చంద్ర అంగీరస, సాంకృత్య, గౌరవీతి త్రయార్షేయ
16. అంగీరస దక్ష అంగీరస, సాంకృత్య, గౌరవీతి త్రయార్షేయ
17. అంగీరస దేవాశ్వ అంగీరస, భార్హస్పత్య, భారద్వాజ త్రయార్షేయ
18. అంగీరస గార్గేయ అంగీరస, భార్హస్పత్య, భారద్వాజ, గార్ఘ్య, శైన పంచార్షేయ
19. అంగీరస గౌతమ అంగీరస, అయాస్య, గౌతమ త్రయార్షేయ
20. అంగీరస జతృణ అంగీరస, విరూప, వృశపర్వ త్రయార్షేయ
21. అంగీరస కౌమండ అంగీరస, ఔతిథ్య, కక్షీవాత, గౌతమ, కౌమండ పంచార్షేయ
22. అంగీరస కపిల అంగీరస, భార్హస్పత్య, భారద్వాజ, వామదేవ, మతవాహన పంచార్షేయ
23. అంగీరస కుండిన గౌతమ అంగీరస, అయాస్య, కుండిన గౌతమ త్రయార్షేయ
24. అంగీరస కుత్స/ కౌత్స అంగీరస, మాంధాత, కౌత్స త్రయార్షేయ
25. అంగీరస మానవ అంగీరస, మానవ ద్వయార్షేయ
26. అంగీరస పల్లవ అంగీరస, ఘంటాస్థూల, పాల్లవ త్రయార్షేయ
27. అంగీరస పరాశర అంగీరస, ప్రౌడశీల, ప్రాగ్భాల, కామదేను, పరాశర్య పంచార్షేయ
28. అంగీరస పౌండ్రక అంగీరస, పృల్లేక, పౌండ్రక త్రయార్షేయ
29. అంగీరస హిరణ్యస్థంబ అంగీరస, బార్మశ్వ, ముద్గల త్రయార్షేయ
30. అంగీరస పవిత్రపాని అంగీరస, పవిత్రపాని, నైతి త్రయార్షేయ
31. అంగీరస పౌరుకుత్స అంగీరస, పౌరుకుత్స, త్రాసదస్య త్రయార్షేయ
32. అంగీరస పుండరీక అంగీరస, గౌరవీతి, సాంస్కృత్య త్రయార్షేయ
33. అంగీరస పూతిమాష / పూతిమానస అంగీరస, అంగీరస, గౌరవీతి, సాంస్కృత్య త్రయార్షేయ
34. అంగీరస రాఘవ అంగీరస, రాఘవ, గౌతమ త్రయార్షేయ
35. అంగీరస రురుక్ష అంగీరస, భార్హస్పత్య, భరద్వాజ, వాందన, మతవాహన పంచార్షేయ
36. అంగీరస ఋష్యశృంగ అంగీరస, ఋష్యశృంగ ద్వయార్షేయ
37. అంగీరస సంస్థిత అంగీరస, స్వతంత్రకపి, అంహేయ త్రయార్షేయ
38. అంగీరస సత్య అంగీరస, సాత్యవ్రత, సత్య త్రయార్షేయ
39. అంగీరస సనక అంగీరస, శాకల్య ద్వయార్షేయ
40. అంగీరస శృంగి భరద్వాజ అంగీరస, భార్హస్పత్య, భారద్వాజ, శౌన, గార్ఘ్య పంచార్షేయ
41. అంగీరస సుతీక్షణ అంగీరస, ద్వంత, సుతీక్షణ(సోతీక్షణ) త్రయార్షేయ
42. అంగీరస తండు సంజ్ఞక అంగీరస, గౌరవీతి, సాంకృత్య త్రయార్షేయ
43. అంగీరస తైత్రేయ అంగీరస, తైత్రేయ ద్వయార్షేయ
44. అంగీరస యజ్ఞవల్క్య అంగీరస, యజ్ఞవల్య్య ద్వయార్షేయ
45. అత్రి అత్రి ఆత్రేయ, వామరద్య, పౌత్రిక త్రయార్షేయ
46. అత్రి ఆత్రేయ ఆత్రేయ, అర్చానస, శ్యవాసా త్రయార్షేయ
47. అత్రి ధనుంజయ ఆత్రేయ, అర్చానస, ధనుంజయ త్రయార్షేయ
48. భార్గవ భార్గవ భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, బిద(బైద) పంచార్షేయ
49. బార్గవ భోధాయన భార్గవ, భోదాయన ద్వయార్షేయ
50. బార్గవ చమర్షణ భార్గవ, చమర్షన, నేతి త్రయార్షేయ
51. బార్గవ చ్యవన భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, జమదగ్నేయ పంచార్షేయ
52. బార్గవ దేవకల్క్యస/దేవకల్క్య భార్గవ, హరివక్త, దేవకల్క్యస/దేవకల్క్య త్రయార్షేయ
53. బార్గవ గృత్స్నమద భార్గవ, శౌనహోత్ర, గృత్స్నమద త్రయార్షేయ
54. బార్గవ జమదగ్నేయ భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, జమదగ్నేయ పంచార్షేయ
55. బార్గవ జౌవంత్యాయన భార్గవ, వీతహవ్య, వేతస త్రయార్షేయ
56. బార్గవ కౌటిల భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, జమదగ్నేయ పంచార్షేయ
57. బార్గవ మాండవ్య భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, జమదగ్నేయ పంచార్షేయ
58. బార్గవ మారీచి భార్గవ, మారిచి ద్వయార్షేయ
59. బార్గవ మందపాల భార్గవ, మందపాల ద్వయార్షేయ
60. బార్గవ మౌంజాయన భార్గవ, మౌంజాయన ద్వయార్షేయ
61. బార్గవ నారద భార్గవ, నారద ద్వయార్షేయ
62. బార్గవ నీతిన భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, జమదగ్నేయ పంచార్షేయ
63. బార్గవ వాధ్ర్యశ్వ / వాద్రియశ్వ భార్గవ, వాద్రియశ్వ/వాధ్ర్యశ్వ, దివోదాస త్రయార్షేయ
64. బార్గవ ఔర్వ భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, జమదగ్నేయ పంచార్షేయ
65. బార్గవ పార్థ భార్గవ, వైన, పార్థ త్రయార్షేయ
66. బార్గవ పౌన భార్గవ, చ్యవన, అప్నువాన, వత్స, పౌరోధ పంచార్షేయ
67. బార్గవ పౌరోధ భార్గవ, చ్యవన, అప్నువాన, వత్స, పౌరోధ పంచార్షేయ
68. బార్గవ ప్రాచీన భార్గవ, ప్రాచీన ద్వయార్షేయ
69. బార్గవ ప్రసేనస భార్గవ, ప్రసేనస ద్వయార్షేయ
70. బార్గవ శౌనక భార్గవ, శౌనహోత్ర, గార్త్సమద త్రయార్షేయ
71. బార్గవ శుక్ల భార్గవ, శుక్ల ద్వయార్షేయ
72. బార్గవ శ్రీధర భార్గవ, శ్రీధర ద్వయార్షేయ
73. బార్గవ శునక భార్గవ, శౌనహోత్ర, గార్త్సమద త్రయార్షేయ
74. బార్గవ సంవర్థక భార్గవ, సంవర్థక ద్వయార్షేయ
75. బార్గవ శ్రీవత్స భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, జమదగ్నేయ పంచార్షేయ
76. బార్గవ తరణి భార్గవ, తరణి ద్వయార్షేయ
77. బార్గవ త్రిజఠ భార్గవ, త్రిజఠ ద్వయార్షేయ
78. బార్గవ శాఠర మాఠర భార్గవ, శాఠర మాఠర ద్వయార్షేయ
79. బార్గవ వాల్మీక భార్గవ, వాల్మీక ద్వయార్షేయ
80. బార్గవ విష్వక్సేన భార్గవ, విష్వక్సేన ద్వయార్షేయ
81. బార్గవ వైజమదిత భార్గవ, చ్యవన, అప్నువాన త్రయార్షేయ
82. బార్గవ వేద భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, వైద పంచార్షేయ
83. బార్గవ విశ్వ భార్గవ, శాఠర మాఠర ద్వయార్షేయ
84. బార్గవ వ్యాస భార్గవ, వ్యాస ద్వయార్షేయ
85. బార్గవ వత్స భార్గవ, వాత్స, పౌరోధన త్రయార్షేయ
86. బార్గవ వైదిక భార్గవ, వేద, వైశ్వజ్యోతిష త్రయార్షేయ
87. బార్గవ వైశివ భార్గవ, చ్యవన, అప్నువాన త్రయార్షేయ
88. కశ్యప కశ్యప కశ్యప, వాత్సార, ఆసిత త్రయార్షేయ
89. కశ్యప నిధ్రువ కశ్యప, వాత్సార, నిధ్రువ త్రాయార్షేయ
90. కశ్యప శాండిల్య కశ్యప, వాత్సార, ఆసిత, కస్యపదేవల, ఆసిత పంచార్షేయ
91. వశిష్ట కౌండిన్య వాశిష్ట, మైత్రావరుణ, కౌండిన్య త్రయార్షేయ
92. వశిష్ట మహర్షి మహర్షీయ, మైత్రావరుణ, అఘమన్య, అంబరీష, యౌవనాష్వ పంచార్షేయ
93. వశిష్ట ఉపమన్యు వాశిష్ట, మైత్రావరుణ, ఔపమన్యవ త్రయార్షేయ
94. వశిష్ట వశిష్ట వశిష్ట, వేణ్య, ఉపమన్యు, పరాశర, కౌండిన్య పంచార్షేయ కుకుడాల,
95. విశ్వామిత్ర అశ్మరథ్య / అశ్మరద్య అశ్మరధ్య, వాధుల, బంధుల త్రయార్షేయ
96. విశ్వామిత్ర కౌశిక విశ్వామిత్ర, అఘామర్షణ, కౌశిక త్రయార్షేయ
97. విశ్వామిత్ర రేణు / రైవణ విశ్వామిత్ర, గాధిన, రైవణ త్రయార్షేయ
98. విశ్వామిత్ర సాహుల విశ్వామిత్ర, సాహుల, మాహుల త్రయార్షేయ
99. విశ్వామిత్ర విశ్వామిత్ర విశ్వామిత్ర, మధుచ్చందన, అఘమర్షణ త్రయార్షేయ
100. విశ్వామిత్ర వాలఖిల్య విశ్వామిత్ర, అఘామర్షణ, కౌశిక త్రయార్షేయ
101. విశ్వామిత్ర వనజాల విశ్వామిత్ర, లోహిత, అష్టక త్రయార్షేయ


పద్మశాలీయులు సహజంగా (గోత్రం మరిచిపోతే) చెప్పే గోత్రం మార్కండేయ గోత్రం. ......

వరుస సంఖ్య గోత్ర గణం గోత్రము ప్రవర ప్రవర సంఖ్య
102. భార్గవ మార్కండేయ భార్గవ, మార్కండేయ ద్వయార్షేయ
102. భార్గవ మార్కండేయ భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, జమదగ్నేయ పంచార్షేయ
102. అంగీరస మార్కండేయ అంగీరస, అజామీడ్య, కణ్వ త్రయార్షేయ

మార్కండేయ గోత్రమునకు మూడు విధాలుగా ఉన్నది. (102 వ క్రమ సంఖ్య లో వివరింపబడినది.) ఈ మార్కండేయ గోత్ర ప్రవర చెప్పే విధానం... (పద్మశాలీయులకు నామాంత్యాలు ఎన్ను ఉన్నా కూడా కేవలం శర్మ అని మాత్రమే చేర్చి చెప్పవలయును. ఇక్కడ నా పేరుతో మార్కండేయ గోత్ర ప్రవర చెప్పుచున్నాను.)

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేబ్య శుభం భవతు భార్గవ మార్కండేయ ద్వయార్షేయ ప్రవరాన్విత మార్కండేయస గోత్రః ఆపస్తంబ సూత్రః యజుర్ శాఖాద్యాయినే మైత్రేయశర్మన్ (<మీ పేరు> శర్మన్) అహంభో అభివాదయే.

మరో ప్రవరతో.......

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేబ్య శుభం భవతు భార్గవ, చ్యవన, అప్నువాన, ఔర్వ, జమదగ్నేయ పంచార్షేయ ప్రవరాన్విత మార్కండేయస గోత్రః ఆపస్తంబ సూత్రః యజుర్ శాఖాద్యాయినే మైత్రేయశర్మన్ (<మీ పేరు> శర్మన్) అహంభో అభివాదయే.

మరో ప్రవరతో.......

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేబ్య శుభం భవతు అంగీరస అజామీడ్య కణ్వ త్రయార్షేయ ప్రవరాన్విత మార్కండేయస గోత్రః ఆపస్తంబ సూత్రః యజుర్ శాఖాద్యాయినే మైత్రేయశర్మన్ (<మీ పేరు> శర్మన్) అహంభో అభివాదయే.