Jump to content

పద్మిని థామస్

వికీపీడియా నుండి
పద్మిని థామస్
Personal information
Nationalityభారతీయురాలు
Sport
Country భారతదేశం
Sportఅథ్లెటిక్స్
Event(s)400 మీ, 4x100 మీ. రిలే
Medal record
మహిళల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place1982 న్యూఢిల్లీ4×100 మీ
Bronze medal – third place1982 న్యూఢిల్లీ400 మీ

పద్మిని థామస్ ఒక భారతీయ అథ్లెట్. ఈమె కేరళ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్‌కు అధ్యక్షురాలిగా పనిచేసింది.[1] ఈమె 1982 ఆసియా క్రీడలలో 4x100 మీటర్ల రిలేలో హమీదా బాను, ఎం.డి.వల్సమ్మ, రీటా సేన్‌లతో కలిసి వెండి పతకాన్ని, వ్యక్తిగతంగా 400 మీటర్లలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.[2][3][4] ఈమె అర్జున అవార్డు గ్రహీత. [5][6]

థామస్ మాజీ భారతీయ అథ్లెట్ అయిన జాన్ సెల్వన్‌ను వివాహం చేసుకుంది. అతను , సెల్వన్ తిరువనంతపురంలోని వారి ఇంటి టెర్రస్ నుండి పడిపోవడంతో గాయపడి 2020 మే 6 న మరణించాడు .[7] ఈమె కుమార్తె డయానా జాన్ సెల్వన్, కుమారుడు డానీ జాన్ సెల్వన్ ఇద్దరూ క్రీడాకారులే.[5] మార్చి 2024లో థామస్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బిజెపిలో చేరింది. [8]

పతకాలు

[మార్చు]

అంతర్జాతీయ పోటీలలో ఈమె గెలుచుకున్న పతకాలు ఈ విధంగా ఉన్నాయి.[9]

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1982ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం2వ4 × 400 మీ రిలే.3:38.32
1982ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం3వ400 మీ55.14


మూలాలు

[మార్చు]
  1. "Former athlete and Padmini Thomas' husband Selvan passes away" (in ఇంగ్లీష్). Retrieved 2020-05-12.
  2. "MEDAL WINNERS OF ASIAN GAMES". Athletics Federation of India. Retrieved 13 July 2021.
  3. Careers Digest. 1983. p. 28. Retrieved 6 May 2018.
  4. Aprem (Mar) (1983). Indian Christian who is who. Bombay Parish Church of the East. pp. 159–160. Retrieved 6 May 2018.
  5. 1 2 "John Selvan's death leaves Kerala's sports fraternity shocked" (in ఇంగ్లీష్). Retrieved 2020-05-12.
  6. "இந்திய விளையாட்டு வீராங்கனைகள் இதுவரை வென்றுள்ள பதக்கங்கள் எத்தனை?". BBC Tamil. 25 February 2020. Retrieved 13 July 2021.
  7. Daily, Keralakaumudi. "Husband of sportsperson Padmini Thomas passes away" (in ఇంగ్లీష్). Retrieved 2020-05-12.
  8. "MEDAL WINNERS OF ASIAN GAMES". Athletics Federation of India. Retrieved 13 July 2021.
  9. వెబ్ మాస్టర్. "Padmini Thomas". Athletics Podium. Athletics Podium. Retrieved 7 January 2026.