పద్మ అవార్డులు 2023

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2023 వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
పద్మ పురస్కారం
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1954
క్రితం బహూకరణ 2022
బహూకరించేవారు భారత ప్రభుత్వం
నగదు బహుమతి ...
వివరణ ...

పద్మ పురస్కారం అనేది భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారాలలో ఒకటి. కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు.. ఇలా వివిధ రంగాలలో విశిష్ట సేవ చేసినవారికి పద్మ అవార్డు అందించబడుతుంది. భారత పౌరులకు పద్మ విభూషణ్ పురస్కారం, పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీ పురస్కారం పేరిట ఈ పురస్కారం గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తారు.[1] రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు.

గణతంత్ర దినోత్సవం 2023ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా[2] వారిలో ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మ భూషణ్, మరో 91 మందికి పదశ్మీ అవార్డులు వరించాయి.[3] వీటిలో తెలుగు రాష్ట్రాలకు మొత్తంగా 12 పద్మ అవార్డులు దక్కడం విశేషం.[4]

తెలుగు పద్మాలు[మార్చు]

పద్మభూషణ్ గ్రహీతలు[మార్చు]

పద్మశ్రీ గ్రహీతలు[మార్చు]

పూర్తి జాబిత[మార్చు]

పద్మవిభూషణ్ (6)[మార్చు]

SN Name Field State/Country
1.   బాలకృష్ణ దోషి (మరణానంతరం) ఇతరులు - ఆర్కిటెక్చర్ గుజరాత్
2.   జాకీర్ హుస్సేన్ కళ మహారాష్ట్ర
3.   ఎస్ ఎం కృష్ణ ప్రజా వ్యవహారాలు కర్ణాటక
4.   దిలీప్ మహలనాబిస్ (మరణానంతరం) మెడిసిన్ పశ్చిమ బెంగాల్
5.   శ్రీనివాస్ వరదన్ సైన్స్ & ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
6.   ములాయం సింగ్ యాదవ్ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు ఉత్తర ప్రదేశ్

పద్మ భూషణ్ (9)[మార్చు]

7.   ఎస్ ఎల్ భైరప్ప సాహిత్యం, విద్య కర్ణాటక
8.   కుమార్ మంగళం బిర్లా వాణిజ్యం, పరిశ్రమ మహారాష్ట్ర
9.   దీపక్ ధర్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర
10.   వాణి జైరాం కళ తమిళనాడు
11.   స్వామి చిన్న జీయర్ ఇతరులు - ఆధ్యాత్మికత తెలంగాణ
12.   సుమన్ కళ్యాణ్పూర్ కళ మహారాష్ట్ర
13.   కపిల్ కపూర్ సాహిత్యం, విద్య ఢిల్లీ
14.   సుధా మూర్తి. సామాజిక సేవ కర్ణాటక
15.   కమలేష్ డి పటేల్. ఇతరులు - ఆధ్యాత్మికత తెలంగాణ

పద్మశ్రీ (91)[మార్చు]

16 డా. సుకమ ఆచార్య ఇతరులు - ఆధ్యాత్మికత హర్యానా
17 జోధయ్యబాయి బైగా కళ మధ్యప్రదేశ్
18 ప్రేమ్‌జిత్ బారియా కళ దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ
19 ఉషా బార్లే కళ ఛత్తీస్‌గఢ్
20 మునీశ్వర్ చందావార్ మందు మధ్యప్రదేశ్
21 హేమంత్ చౌహాన్ కళ గుజరాత్
22 భానుభాయ్ చితారా కళ గుజరాత్
23 హెమోప్రోవా చుటియా కళ అస్సాం
24 నరేంద్ర చంద్ర దెబ్బర్మ (మరణానంతరం) ప్రజా వ్యవహారాల త్రిపుర
25 సుభద్రాదేవి కళ బీహార్
26 ఖాదర్ వల్లి దూదేకుల సైన్స్ & ఇంజనీరింగ్ కర్ణాటక
27 హేమ్ చంద్ర గోస్వామి కళ అస్సాం
28 ప్రీతికనా గోస్వామి కళ పశ్చిమ బెంగాల్
29 రాధా చరణ్ గుప్తా సాహిత్యం & విద్య ఉత్తర ప్రదేశ్
30 మోడడుగు విజయ్ గుప్తా సైన్స్ & ఇంజనీరింగ్ తెలంగాణ
31 అహ్మద్ హుస్సేన్ & మొహమ్మద్ హుస్సేన్ *(ద్వయం) కళ రాజస్థాన్
32 దిల్షాద్ హుస్సేన్ కళ ఉత్తర ప్రదేశ్
33 భికు రామ్‌జీ ఇదటే సామాజిక సేవ మహారాష్ట్ర
34 సి ఐ ఇస్సాక్ సాహిత్యం & విద్య కేరళ
35 రత్తన్ సింగ్ జగ్గీ సాహిత్యం & విద్య పంజాబ్
36 బిక్రమ్ బహదూర్ జమాటియా సామాజిక సేవ త్రిపుర
37 రామ్‌కువాంగ్‌బే జేనే సామాజిక సేవ అస్సాం
38 రాకేష్ రాధేశ్యామ్ ఝుంఝున్వాలా (మరణానంతరం) వాణిజ్యం & పరిశ్రమ మహారాష్ట్ర
39 రతన్ చంద్ర కర్ మందు అండమాన్ & నికోబార్ దీవులు
40 మహిపత్ కవి కళ గుజరాత్
41 ఎం ఎం కీరవాణి కళ ఆంధ్రప్రదేశ్
42 అరీజ్ ఖంబట్టా (మరణానంతరం) వాణిజ్యం & పరిశ్రమ గుజరాత్
43 పరశురామ్ కోమాజీ ఖునే కళ మహారాష్ట్ర
44 గణేష్ నాగప్ప కృష్ణరాజనగర సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్
45 మాగుని చరణ్ కుంర్ కళ ఒడిషా
46 ఆనంద్ కుమార్ సాహిత్యం & విద్య బీహార్
47 అరవింద్ కుమార్ సైన్స్ & ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్
48 దోమర్ సింగ్ కున్వర్ కళ ఛత్తీస్‌గఢ్
49 రైజింగ్‌బోర్ కుర్కలాంగ్ కళ మేఘాలయ
50 హీరాబాయి లోబీ సామాజిక సేవ గుజరాత్
51 మూల్‌చంద్ లోధా సామాజిక సేవ రాజస్థాన్
52 రాణి మాచయ్య కళ కర్ణాటక
53 అజయ్ కుమార్ మాండవి కళ ఛత్తీస్‌గఢ్
54 ప్రభాకర్ భానుదాస్ మండే సాహిత్యం & విద్య మహారాష్ట్ర
55 గజానన్ జగన్నాథ మనే సామాజిక సేవ మహారాష్ట్ర
56 అంతర్యామి మిశ్రా సాహిత్యం & విద్య ఒడిషా
57 నాడోజ పిండిపాపనహళ్లి మునివెంకటప్ప కళ కర్ణాటక
58 ప్రొఫెసర్ (డా.) మహేంద్ర పాల్ సైన్స్ & ఇంజనీరింగ్ గుజరాత్
59 ఉమా శంకర్ పాండే సామాజిక సేవ ఉత్తర ప్రదేశ్
60 రమేష్ పర్మార్ & శాంతి పర్మార్ *(ద్వయం) కళ మధ్యప్రదేశ్
61 డా. నళిని పార్థసారథి మందు పుదుచ్చేరి
62 హనుమంత రావు పసుపులేటి మందు తెలంగాణ
63 రమేష్ పతంగే సాహిత్యం & విద్య మహారాష్ట్ర
64 కృష్ణ పటేల్ కళ ఒడిషా
65 కె కళ్యాణసుందరం పిళ్లై కళ తమిళనాడు
66 వి పి అప్పుకుట్టన్ పొదువల్ సామాజిక సేవ కేరళ
67 కపిల్ దేవ్ ప్రసాద్ కళ బీహార్
68 ఎస్ ఆర్ డి ప్రసాద్ క్రీడలు కేరళ
69 షా రషీద్ అహ్మద్ క్వాద్రీ కళ కర్ణాటక
70 సి వి రాజు కళ ఆంధ్రప్రదేశ్
71 బక్షి రామ్ సైన్స్ & ఇంజనీరింగ్ హర్యానా
72 చెరువాయల్ కె రామన్ ఇతరులు - వ్యవసాయం కేరళ
73 సుజాత రాందొరై సైన్స్ & ఇంజనీరింగ్ కెనడా
74 అబ్బారెడ్డి నాగేశ్వరరావు సైన్స్ & ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్
75 పరేష్ భాయ్ రత్వా కళ గుజరాత్
76 బి రామకృష్ణ రెడ్డి సాహిత్యం & విద్య తెలంగాణ
77 మంగళ కాంతి రాయ్ కళ పశ్చిమ బెంగాల్
78 కె సి రన్రెంసంగి కళ మిజోరం
79 వడివేల్ గోపాల్ & మాసి సదయ్యన్ *(ద్వయం) సామాజిక సేవ తమిళనాడు
80 మనోరంజన్ సాహు మందు ఉత్తర ప్రదేశ్
81 పతయత్ సాహు ఇతరులు - వ్యవసాయం ఒడిషా
82 రిత్విక్ సన్యాల్ కళ ఉత్తర ప్రదేశ్
83 కోట సచ్చిదానంద శాస్త్రి కళ ఆంధ్రప్రదేశ్
84 సంకురాత్రి చంద్రశేఖర్ సామాజిక సేవ ఆంధ్రప్రదేశ్
85 కె షానతోయిబా శర్మ క్రీడలు మణిపూర్
86 నెక్రమ్ శర్మ ఇతరులు - వ్యవసాయం హిమాచల్ ప్రదేశ్
87 గురుచరణ్ సింగ్ క్రీడలు ఢిల్లీ
88 లక్ష్మణ్ సింగ్ సామాజిక సేవ రాజస్థాన్
89 మోహన్ సింగ్ సాహిత్యం & విద్య జమ్మూ & కాశ్మీర్
90 తౌనోజం చావోబా సింగ్ ప్రజా వ్యవహారాల మణిపూర్
91 ప్రకాష్ చంద్ర సూద్ సాహిత్యం & విద్య ఆంధ్రప్రదేశ్
92 నెయిహునువో సోర్హీ కళ నాగాలాండ్
93 డా. జనుమ్ సింగ్ సోయ్ సాహిత్యం & విద్య జార్ఖండ్
94 కుశోక్ థిక్సే నవాంగ్ చంబా స్టాంజిన్ ఇతరులు - ఆధ్యాత్మికత లడఖ్
95 ఎస్ సుబ్బరామన్ ఇతరులు - ఆర్కియాలజీ కర్ణాటక
96 మోవా సుబాంగ్ కళ నాగాలాండ్
97 పాలం కళ్యాణ సుందరం సామాజిక సేవ తమిళనాడు
98 రవీనా రవి టాండన్ కళ మహారాష్ట్ర
99 విశ్వనాథ్ ప్రసాద్ తివారీ సాహిత్యం & విద్య ఉత్తర ప్రదేశ్
100 ధనిరామ్ టోటో సాహిత్యం & విద్య పశ్చిమ బెంగాల్
101 తులా రామ్ ఉపేతి ఇతరులు - వ్యవసాయం సిక్కిం
102 డాక్టర్ గోపాల్సామి వేలుచామి మందు తమిళనాడు
103 డాక్టర్ ఈశ్వర్ చందర్ వర్మ మందు ఢిల్లీ
104 కూమి నారిమన్ వాడియా కళ మహారాష్ట్ర
105 కర్మ వాంగ్చు (మరణానంతరం) సామాజిక సేవ అరుణాచల్ ప్రదేశ్
106 గులాం ముహమ్మద్ జాజ్ కళ జమ్మూ & కాశ్మీర్

మూలాలు[మార్చు]

  1. [http://mha.nic.in/awards_medals Padma Shri Award recipients list Error in Webarchive template: Invalid URL. Government of India
  2. "Padma Awards 2023 announced". www.pib.gov.in. Retrieved 2023-01-26.
  3. Andhra Jyothy (25 January 2023). "పద్మ అవార్డుల ప్రకటన... తెలుగు రాష్ట్రాలకు ఇవే." Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.
  4. "Padma awards 2023: తెలుగింట 'పద్మా'ల పంట". web.archive.org. 2023-01-26. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)