పనబాక లక్ష్మి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పనబాక లక్ష్మి
పనబాక లక్ష్మి

నియోజకవర్గము నెల్లూరు

జననం (1958-10-06) 6 అక్టోబరు 1958 (వయస్సు: 59  సంవత్సరాలు)
నెల్లూరుజిల్లా కావలి , ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి పనబాక కృష్ణయ్య
సంతానము 2 కుమార్తెలు
నివాసము నెల్లూరు
May 12, 2006నాటికి

మూలం: [1]

పనబాక లక్ష్మి (జ: 6 అక్టోబర్, 1958) భారత పార్లమెంటు సభ్యురాలు మరియు ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. ఈమె 11వ, 12వ మరియు 14వ లోక్‌సభలకు ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

బయటి లింకులు[మార్చు]