పప్పల చలపతిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పప్పల చలపతిరావు

నియోజకవర్గం అనకాపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1946-01-01)1946 జనవరి 1
దిమిలి, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి చంద్రకుమారి
సంతానం 1 కొడుకు, 2 కూతుర్లు
నివాసం దిమిలి
September 16, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4120

పప్పల చలపతిరావు (జ: 1 జనవరి, 1946) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.అతను 1985 నుండి 1999 మధ్య ఎలమంచిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను వరుసగా 4 సార్లు గెలిచాడు.

జననం[మార్చు]

అతను గతంలో విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా) రాంబిల్లి మండలానికి చెందిన దిమిలిలో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

అతను 1985 నుండి 1999 మధ్య ఎలమంచిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు[1].అతను 2004లో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికయ్యాడు

సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
1985 ఎలమంచిలి పప్పల చలపతి రావు తెలుగుదేశం పార్టీ 44597 వీసం సన్యాసి నాయుడు కాంగ్రెస్ పార్టీ 34677 9920
1989 ఎలమంచిలి పప్పల చలపతి రావు తెలుగుదేశం పార్టీ 40286 కాకర్లపూడి కుమార సూర్య వెంకట సత్యనారాయణ రాజు కాంగ్రెస్ పార్టీ 20814 12254
వీసం సన్యాసి నాయుడు స్వతంత్ర అభ్యర్థి 28032
1994 ఎలమంచిలి పప్పల చలపతి రావు తెలుగుదేశం పార్టీ 57793 నగిరెడ్డి ప్రభాకరరావు కాంగ్రెస్ పార్టీ 33547 24246
1999 ఎలమంచిలి పప్పల చలపతి రావు తెలుగుదేశం పార్టీ 52583 ఉప్పలపాటి వెంకట రమణ మూర్తి రాజు (కన్నబాబు) కాంగ్రెస్ పార్టీ 45529 7054
వీసం సన్యాసి నాయుడు అన్న తెలుగు దేశం పార్టీ 3430
2004 అనకాపల్లి పప్పల చలపతి రావు తెలుగుదేశం పార్టీ 385406 గంధం నంద గోపాల్ కాంగ్రెస్ పార్టీ 369992 15414
సదరం అప్పల రాజు బహుజన్ సమాజ్ పార్టీ 26708

బయటి లింకులు[మార్చు]

  1. "Elamanchili Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2023-09-18.