Jump to content

పప్పు సింగ్

వికీపీడియా నుండి

పప్పు సింగ్ (జననం 1993, సెప్టెంబరు 27) భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. జార్ఖండ్ తరపున ఆడాడు.[1] అతను 2017, ఫిబ్రవరి 5న జరిగిన 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో రైల్వేస్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Pappu Singh". ESPN Cricinfo. Retrieved 17 October 2015.
  2. "Inter State Twenty-20 Tournament, Central Zone: Railways v Rajasthan at Jaipur, Feb 5, 2017". ESPN Cricinfo. Retrieved 5 February 2017.

బాహ్య లింకులు

[మార్చు]