Jump to content

పబన్ సింగ్ ఘటోవర్

వికీపీడియా నుండి
పబన్ సింగ్ ఘటోవర్
పబన్ సింగ్ ఘటోవర్

2013 హోరాసిస్ గ్లోబల్ ఇండియా బిజినెస్ మీటింగ్‌లో పబన్ సింగ్ ఘటోవర్


కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ , పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పదవీ కాలం
జూలై 2011 – 2014 మే 26
ముందు బి.కె. హ్యాండిక్
తరువాత జనరల్ వి.కె. సింగ్
నియోజకవర్గం దిబ్రూగఢ్

పదవీ కాలం
2009 – 2014
ముందు సర్బానంద సోనోవాల్
తరువాత రామేశ్వర్ తేలి
పదవీ కాలం
1991 – 2004
ముందు హరేన్ భూమిజ్
తరువాత సర్బానంద సోనోవాల్

కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
1995 – 1996

కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
1991 – 1993

అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
2002 – 2004

వ్యక్తిగత వివరాలు

జననం (1950-12-06) 1950 December 6 (age 74)
శివసాగర్ , అస్సాం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి జిబోంతరా ఘటోవర్[1]
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు

పబన్ సింగ్ ఘటోవర్ (జననం 6 డిసెంబర్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దిబ్రూగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1991 నుండి 1993 వరకు కేంద్ర కార్మిక శాఖ ఉప మంత్రిగా, 1993 నుండి 1995లో కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ఉప మంత్రిగా, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Assam ministers, spouses have assets in crores" (in ఇంగ్లీష్). India TV News. 27 March 2014. Archived from the original on 17 August 2025. Retrieved 17 August 2025.
  2. "Cabinet reshuffle: Know your new ministers". NDTV. 13 July 2011. Archived from the original on 17 August 2025. Retrieved 17 August 2025.
  3. "Profile: Union cabinet minister Paban Singh Ghatowar" (in ఇంగ్లీష్). DNA India. 12 July 2011. Archived from the original on 17 August 2025. Retrieved 17 August 2025.