Jump to content

పయ్యనూర్ తాలూకా

అక్షాంశ రేఖాంశాలు: 12°09′13″N 75°18′38″E / 12.1535°N 75.3106°E / 12.1535; 75.3106
వికీపీడియా నుండి
పయ్యనూర్ తాలూకా
పయ్యాన్నూర్
మండలం
పయ్యనూర్ తాలూకా is located in Kerala
పయ్యనూర్ తాలూకా
పయ్యనూర్ తాలూకా
పయ్యనూర్ తాలూకా is located in India
పయ్యనూర్ తాలూకా
పయ్యనూర్ తాలూకా
Coordinates: 12°09′13″N 75°18′38″E / 12.1535°N 75.3106°E / 12.1535; 75.3106
దేశం India
రాష్ట్రంకేరళ
జిల్లాకన్నూర్
నూతనంగా ఏర్పాటైందిమార్చి 2018
ప్రభుత్వం
 • రకంమండలాలు
 • తహశీల్దార్కే. బాలగోపాలన్
విస్తీర్ణం
 • మొత్తం
513.52 కి.మీ2 (198.27 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం
3,51,526
 • సాంద్రత680/కి.మీ2 (1,800/చ. మై.)
Languages
 • Officialమలయాళం, ఇంగ్లీష్
కాల మండలంUTC+5:30 (IST)
PIN
670xxx
Telephone code04985, 0497
Vehicle registrationKL 86
లోక్‌సభ నియోజకవర్గంకాసరగోడ్
శాసనసభ నియోజకవర్గంపయ్యనూర్, కల్లియస్సేరి

పయ్యనూర్ తాలూకా భారతదేశంలోని కేరళ రాష్ట్రం, కన్నూర్ జిల్లా, తాలిపరంబ రెవెన్యూ డివిజన్‌లో ఉంది. తాలిపరంబ & కన్నూర్ మండలాల నుండి మార్చి 2018న నూతనంగా ఏర్పాటైన  కన్నూర్ జిల్లాలోని 5 తాలూకాలలో పయ్యనూర్ ఒకటి. పయ్యనూర్ మండలం 22 గ్రామాలతో ఏర్పాటు చేయగా  16 తాలిపరంబ మండలం నుండి & 6 కన్నూర్ మండలం నుండి విభజించి ప్రభుత్వం నూతనంగా మండలం ఏర్పాటు చేసింది[1]. దీనికి ఉత్తరాన కాసరగోడ్ జిల్లా, దక్షిణాన తాలిపరంబ & కన్నూర్ తాలూకా & తూర్పున కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి[2]. పయ్యనూరు మినీ సివిల్ స్టేషన్‌లో  అత్యధికంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. పయ్యనూర్ తాలూకాలో పయ్యనూర్ మునిసిపాలిటీ & 11 పంచాయతీలు ఉన్నాయి.[3][4]

మండలంలోని గ్రామాలు

[మార్చు]

పయ్యనూర్ మండలంలో అలపడంబ, చెరుతఝం, ఎరమాం, ఎజోమ్, కదన్నపల్లి, కంకోలె, కరివెల్లూర్, కోరం, కుత్తూరు, కున్హిమంగళం, మదాయి, పానపుజా, పయ్యనూర్, పెరళం, పెరింగోమ్, పులిలింగొమెర, రాంమేన్‌తట్ట, పెరింథత్తట్ట , పెరింథత్తట్ట తో మొత్తం 22 గ్రామాలు ఉన్నాయి:[5]

మూలాలు

[మార్చు]
  1. "Payyannur taluk to be a reality this week! | Kozhikode News - Times of India". The Times of India.
  2. Unnithan, Rajmohan (24 February 2020). "Payyanur's Gandhi connection" – via www.thehindu.com.
  3. "Taluks(5) | Kannur District, Government of kerala | India".
  4. "Rebuild Kerala-Payyannur Taluk-Flood 2018 | Kannur District, Government of kerala | India".
  5. "VILLAGE OFFICES IN PAYYANNUR TALUK" (PDF). cdn.s3waas.gov.in. Retrieved 2020-09-20.