పరకాల పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరకాల పురపాలకసంఘం తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ, పరకాల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం వరంగల్ లోకసభ నియోజకవర్గం లోని భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పరకాల, 2013, మార్చి 22న పురపాలక సంఘంగా ఏర్పడింది. మరికొన్ని గ్రామ పంచాయతీలను కలిపి నర్సంపేట పురపాలకసంఘంగా ఏర్పాటుచేశారు.

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 22 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[2] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

 1. మడికొండ సంపత్ కుమార్
 2. ఒంటెరు చిన్న సారయ్య
 3. పోరండ్ల సంతోష్
 4. దేవునూరి రమ్యకృష్ణ
 5. గొర్రె స్రవంతి
 6. దామెర మొగిలి
 7. నల్లెల జ్యోతి
 8. అడప రాము
 9. కోడూరి మల్లేషం
 10. పసుల లావణ్య
 11. రేగురి విజయపాల్ రెడ్డి
 12. బండి రాణి
 13. శనిగరపు రజని
 14. మార్క ఉమాదేవి
 15. చందుపట్ల సుజాత రెడ్డి
 16. బండి రమాదేవి
 17. పాలకుర్తి గోపి
 18. ఆకు రాజు
 19. పంచగిరి జయమ్మ
 20. సోధ అనిత
 21. రాజ్‌పురోహిత్ జయంత్‌లాల్
 22. కోలనుపాక భద్రయ్య

మూలాలు[మార్చు]

 1. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 31 March 2021.
 2. admin (2020-02-06). "Parkal Municipal Councillors List – 2020". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-22.

వెలుపలి లంకెలు[మార్చు]