పరకాల శేషావతారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరకాల శేషావతారం

శాసనసభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1962, 1972, 1978
నియోజకవర్గం నర్సాపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
నర్సాపురం
మరణం 1981
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
జీవిత భాగస్వామి పరకాల కాళికాంబ[1]
బంధువులు నిర్మలా సీతారామన్ (కోడలు)
సంతానం పరకాల ప్రభాకర్ (కుమారుడు) సహా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు

పరకాల శేషావతారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పనిచేశాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

పరకాల శేషావతారం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1962, 1972, 1978లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 1976, 1978, 1981లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గంలో పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (30 March 2019). "నారీమణులు.. రాజకీయ దివ్వెలు". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  2. Sakshi (29 March 2019). "మంత్రులుగా మనోళ్లు". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  3. Sakshi (16 March 2019). "గెలుపు వీరులు...రికార్డుల రారాజులు". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.