Jump to content

పరదా (2025 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
పరదా
దర్శకత్వంప్రవీణ్ కండ్రేగుల[1]
రచన
  • పూజిత శ్రీకాంతి
  • ప్రహాస్ బొప్పూడి
స్క్రీన్ ప్లే
కథప్రవీణ్ కండ్రేగుల[2]
నిర్మాత
  • శ్రీనివాసులు పీజీ
  • విజయ్ డొంకాడ
  • శ్రీధర్ మక్కువ
తారాగణం
ఛాయాగ్రహణంమృదుల్ సుజిత్ సేన్
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
ఆనంద మీడియా
విడుదల తేదీ
2025 ఆగస్టు 22
సినిమా నిడివి
143 నిమిషాలు[3]
దేశంభారతదేశం
భాషలుతెలుగు
మలయాళం

పరదా 2025లో విడుదలైన సినిమా. శ్రీమతి భాగ్యలక్ష్మి పోస సమర్పణలో ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పీజీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు.[4] అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 22న,[5] ట్రైలర్‌ను ఆగష్టు 9న విడుదల చేసి,[6] సినిమాను ఆగస్టు 22న విడుదల చేశారు.

పరదా సినిమా నుండి సెప్టెంబర్ 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[7]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మా అందాల సిరి"వనమాలిశ్రీకృష్ణ విష్ణుభొట్ల, రమ్య బెహరా04:38
2."యాత్ర నార్యస్తు"వనమాలిఅనురాగ్ కులకర్ణి05:21
3."యెగారేయి నీ రెక్కలే"వనమాలిరితేష్ జి. రావు04:58
మొత్తం నిడివి:14:57

మూలాలు

[మార్చు]
  1. "'పరదా' కోసం ఓ కొత్త సంస్కృతిని సృష్టించాం". Eenadu. 17 August 2025. Archived from the original on 21 August 2025. Retrieved 21 August 2025.
  2. "ఆమెలోని గొప్ప నటిని చూస్తారు". Chitrajyothy. 17 August 2025. Archived from the original on 21 August 2025. Retrieved 21 August 2025.
  3. "Paradha (15)". British Board of Film Classification (in ఇంగ్లీష్). 19 August 2025. Retrieved 19 August 2025.
  4. "తెలుగులో కొత్త ప్రయోగం.. పరదా అసలు కథ ఇదే." V6 Velugu. 20 August 2025. Archived from the original on 21 August 2025. Retrieved 21 August 2025.
  5. "కొత్త అర్థం చెప్పేలా... 'పరదా'". Eenadu. 23 January 2025. Archived from the original on 21 August 2025. Retrieved 21 August 2025.
  6. "ప‌ర‌దా ట్రైల‌ర్ విడుద‌ల‌.. క‌థ‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచారుగా..!". NT News. 10 August 2025. Archived from the original on 21 August 2025. Retrieved 21 August 2025.
  7. "అనుపమ పరమేశ్వరన్ 'పరదా' సడెన్‌గా ఓటీటీలోకి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అంటే..!". NT News. 12 September 2025. Archived from the original on 5 December 2025. Retrieved 5 December 2025.
  8. "అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?". ABP Desam. 26 April 2024. Archived from the original on 21 August 2025. Retrieved 21 August 2025.
  9. "Darshana Rajendran: Praveen Kandregula is trying something different with 'Paradha' and I am excited to be a part of it" (in Indian English). The Hindu. 22 August 2025. Archived from the original on 24 August 2025. Retrieved 24 August 2025.

బయటి లింకులు

[మార్చు]