పరమ విశిష్ట సేవా పతక గ్రహీతలు (1990-1999)
స్వరూపం
పరమ విశిష్ట సేవా పతకం (IAST: Parama Viśiṣṭa Sēvā) భారత సాయుధ దళాలకు చెందిన అత్యున్నత శాంతి పతకం,[1] ఇది "అత్యంత అసాధారణమైన విశిష్ట సేవకు" గాను అందించబడుతుంది.[2][3] ఈ పతకాన్ని 1960 గణతంత్ర దినోత్సవం నాడు విశిష్ట సేవా పతకం యొక్క అత్యున్నత విభాగంగా, "సాయుధ దళాల సిబ్బంది అందించిన విశిష్ట సేవలను" గుర్తించే ఉద్దేశంతో స్థాపించారు.[3] సాయుధ దళాలలోని అన్ని హోదాల వారు ఈ పతకానికి అర్హులు, దీనిని ఒకటి కంటే ఎక్కువసార్లు, మరణానంతరం కూడా ప్రదానం చేయవచ్చు.[2]
ప్రారంభంలో, దీనిని విశిష్ట సేవా పతకం (క్లాస్ I) గా పిలిచేవారు. 1967 జనవరి 27న దీనికి ప్రస్తుత పేరు పెట్టారు. గ్రహీతల పేర్ల వెనుక చేర్చే సంక్షిప్త పదాలకు 1967 ఆగస్టు 19న ఆమోదం లభించింది.[4]
గ్రహీతలు
[మార్చు]ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2026 జూన్ 30, 09:42 (UTC) (2 నెలల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
| సంఖ్య. | హోదా | పేరు | విభాగం | సర్వీస్ నంబర్ (యూనిట్) | పురస్కార తేదీ |
|---|---|---|---|---|---|
| 440 | లెఫ్టినెంట్ జనరల్ | గురీందర్ సింగ్ AVSM | IC-6123 (Armoured Corps) | 26 జనవరి 1990[5] | |
| 441 | లెఫ్టినెంట్ జనరల్ | ఫరీదూన్ నోషిర్ బిల్లిమోరియా | IC-6403 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1990[5] | |
| 442 | లెఫ్టినెంట్ జనరల్ | Hanut Singh MVC | IC-6126 (Armoured Corps) | 26 జనవరి 1990[5] | |
| 443 | లెఫ్టినెంట్ జనరల్ | Gurdial Singh Grewal | IC-7013 (Armoured Corps) | 26 జనవరి 1990[5] | |
| 444 | లెఫ్టినెంట్ జనరల్ | Vijai Singh | IC-7034 (Armoured Corps) | 26 జనవరి 1990[5] | |
| 445 | లెఫ్టినెంట్ జనరల్ | Jagmohan Singh Rawat VSM | IC-6616 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1990[5] | |
| 446 | లెఫ్టినెంట్ జనరల్ | Kuldeep Singh Khajuria | IC-6715 (Armoured Corps) | 26 జనవరి 1990[5] | |
| 447 | లెఫ్టినెంట్ జనరల్ | Gorakh Nath AVSM | IC-6529 (Army Service Corps) | 26 జనవరి 1990[5] | |
| 448 | లెఫ్టినెంట్ జనరల్ | Naresh Pal Singh Bal | IC-7616 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1990[5] | |
| 449 | లెఫ్టినెంట్ జనరల్ | Suraj Prakash | MR-0660 (Medical) | 26 జనవరి 1990[5] | |
| 450 | లెఫ్టినెంట్ జనరల్ | Ram Kumar Gaur | IC-6730 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1990[5] | |
| 451 | లెఫ్టినెంట్ జనరల్ | Harbans Lal VSM (Ret'd) | IC-6945 (EME) | 26 జనవరి 1990[5] | |
| 452 | మేజర్ జనరల్ | Vinod Badhwar VSM | IC-6701 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1990[5] | |
| 453 | వైస్ అడ్మిరల్ | Surendra Prakash Govil AVSM | 00165-Z | 26 జనవరి 1990[5] | |
| 454 | వైస్ అడ్మిరల్ | Heathwood Johnson VSM | 00179-F | 26 జనవరి 1990[5] | |
| 455 | ఎయిర్ మార్షల్ | Har Krishan Oberai AVSM VM | 4583 F(P) | 26 జనవరి 1990[5] | |
| 456 | ఎయిర్ మార్షల్ | Raj Kumar Mehra VSM | 4518 AE(M) | 26 జనవరి 1990[5] | |
| 457 | ఎయిర్ మార్షల్ | Brijesh Dhar Jayal AVSM | 4972 F(P) | 26 జనవరి 1990[5] | |
| 458 | ఎయిర్ మార్షల్ | Gandharva Sen AVSM VM (Ret'd) | 4429 F(P) | 26 జనవరి 1990[5] | |
| 459 | లెఫ్టినెంట్ జనరల్ | Bipin Chandra Joshi AVSM | IC-7011 (Armoured Corps) | 26 జనవరి 1991[6] | |
| 460 | లెఫ్టినెంట్ జనరల్ | Ravindar Nath Mahajan VSM | IC-6482 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1991[6] | |
| 461 | లెఫ్టినెంట్ జనరల్ | Bhartruhari Trimbak Pandit VrC | IC-7320 (Engineers) | 26 జనవరి 1991[6] | |
| 462 | లెఫ్టినెంట్ జనరల్ | Rangaswami Narasimhan SC VSM | IC-7384 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1991[6] | |
| 463 | లెఫ్టినెంట్ జనరల్ | Ashok Mangalik SM | IC-6161 (Artillery) | 26 జనవరి 1991[6] | |
| 464 | లెఫ్టినెంట్ జనరల్ | Yash Pal Khurana | IC-6170 (Engineers) | 26 జనవరి 1991[6] | |
| 465 | లెఫ్టినెంట్ జనరల్ | Christopher Anthony Barretto | IC-6602 (Engineers) | 26 జనవరి 1991[6] | |
| 466 | లెఫ్టినెంట్ జనరల్ | Mohammad Ahmad Zaki AVSM VrC | IC-7613 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1991[6] | |
| 467 | లెఫ్టినెంట్ జనరల్ | Vinod Kumar Singh | IC-7709 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1991[6] | |
| 468 | లెఫ్టినెంట్ జనరల్ | Rajender Pal Agarwal VSM | IC-6770 (AOC) | 26 జనవరి 1991[6] | |
| 469 | లెఫ్టినెంట్ జనరల్ | Rajendra Kumar Upadhyay VSM | MR-965 (Medical) | 26 జనవరి 1991[6] | |
| 470 | లెఫ్టినెంట్ జనరల్ | Harbhajan Singh | IC-6115 (Signals) | 26 జనవరి 1991[6] | |
| 471 | లెఫ్టినెంట్ జనరల్ | Ashish Banerjee (Ret'd) | IC-6436 (Artillery) | 26 జనవరి 1991[6] | |
| 472 | వైస్ అడ్మిరల్ | Vijai Singh Shekhawat AVSM VrC | 00189-B | 26 జనవరి 1991[6] | |
| 473 | సర్జన్ వైస్ అడ్మిరల్ | Om Prakash Chawla AVSM (Ret'd) | 75048-N | 26 జనవరి 1991[6] | |
| 474 | ఎయిర్ మార్షల్ | Parduman Kumar Jain VSM | 4366 (A) | 26 జనవరి 1991[6] | |
| 475 | ఎయిర్ మార్షల్ | Rajendra Kumar Dhawan AVSM VM | 4736 F(P) | 26 జనవరి 1991[6] | |
| 476 | ఎయిర్ మార్షల్ | Shashi Kumar Samuel Ramdas AVSM VM VSM | 4930 AE(M) | 26 జనవరి 1991[6] | |
| 477 | ఎయిర్ వైస్ మార్షల్ | Trilochan Singh AVSM VrC VM | 5043 F(P) | 26 జనవరి 1991[6] | |
| 478 | లెఫ్టినెంట్ జనరల్ | Harwant Singh AVSM | IC-7697 (Armoured Corps) | 26 జనవరి 1992[7] | |
| 479 | లెఫ్టినెంట్ జనరల్ | Ajai Singh AVSM | IC-7745 (Armoured Corps) | 26 జనవరి 1992[7] | |
| 480 | లెఫ్టినెంట్ జనరల్ | Jagdish Singh VrC | IC-6703 (Artillery) | 26 జనవరి 1992[7] | |
| 481 | లెఫ్టినెంట్ జనరల్ | Tej Pratap Singh AVSM | IC-7048 (Artillery) | 26 జనవరి 1992[7] | |
| 482 | లెఫ్టినెంట్ జనరల్ | Malay Kumar Lahiri | IC-7012 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1992[7] | |
| 483 | లెఫ్టినెంట్ జనరల్ | Francis Tibertius Dias AVSM VrC | IC-7044 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1992[7] | |
| 484 | లెఫ్టినెంట్ జనరల్ | Vijay Madan VSM | IC-7057 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1992[7] | |
| 485 | లెఫ్టినెంట్ జనరల్ | Nirendra Chandra Sanyal | MR-00904 (AMC) | 26 జనవరి 1992[7] | |
| 486 | లెఫ్టినెంట్ జనరల్ | Dharam Vir Kalra AVSM | IC-7107 (AOC) | 26 జనవరి 1992[7] | |
| 487 | లెఫ్టినెంట్ జనరల్ | Kuldip Kumar Mehra | IC-7958 (EME) | 26 జనవరి 1992[7] | |
| 488 | లెఫ్టినెంట్ జనరల్ | Ajab Singh Bhullar AVSM (Ret'd) | IC-6125 (EME) | 26 జనవరి 1992[7] | |
| 489 | లెఫ్టినెంట్ జనరల్ | Mahendra Singh Gosain AVSM VSM (Ret'd) | IC-6610 (Engineers) | 26 జనవరి 1992[7] | |
| 490 | వైస్ అడ్మిరల్ | కంకిపాటి అప్పల సత్యనారాయణ జగపతి రాజు AVSM NM | 00304-R | 26 జనవరి 1992[7] | |
| 491 | వైస్ అడ్మిరల్ | Vasant Laxman Koppikar AVSM | 00180-H | 26 జనవరి 1992[7] | |
| 492 | వైస్ అడ్మిరల్ | Shriniwas Wamanrao Lakhkar NM VSM | 00191-H | 26 జనవరి 1992[7] | |
| 493 | వైస్ అడ్మిరల్ | Indrashil Chennagiri Rao AVSM | 40061-Y | 26 జనవరి 1992[7] | |
| 494 | ఎయిర్ మార్షల్ | Swaroop Krishna Kaul MVC | 4721 F(P) | 26 జనవరి 1992[7] | |
| 495 | ఎయిర్ మార్షల్ | Sukhdev Mohan AVSM | 4789 F(P) | 26 జనవరి 1992[7] | |
| 496 | ఎయిర్ మార్షల్ | Pinnapakkam Masilamani Sundaram AVSM | 4857 (Medical) | 26 జనవరి 1992[7] | |
| 497 | ఎయిర్ మార్షల్ | ఇంద్రకంటి గోపాలకృష్ణ AVSM VSM | 5398 AE(M) | 26 జనవరి 1992[7] | |
| 498 | ఎయిర్ మార్షల్ | Abraham Mathews AVSM (Ret'd) | 4547 AE(E) | 26 జనవరి 1992[7] | |
| 499 | అడిషనల్ డైరెక్టర్ జనరల్ | Devaraja Sankara Narayana Ayyar (Ret'd) | Border Roads Organisation | GO-300F | 26 జనవరి 1992[7] |
| 500 | లెఫ్టినెంట్ జనరల్ | Prakash Mani Tripathi AVSM | IC-7349 (Armoured Corps) | 26 జనవరి 1993[8] | |
| 501 | లెఫ్టినెంట్ జనరల్ | Ravinder Sharma AVSM | IC-7603 (Armoured Corps) | 26 జనవరి 1993[8] | |
| 502 | లెఫ్టినెంట్ జనరల్ | Yogendra Nath Sharma AVSM VSM | IC-7386 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1993[8] | |
| 503 | లెఫ్టినెంట్ జనరల్ | Kulbir Singh | IC-7791 (Artillery) | 26 జనవరి 1993[8] | |
| 504 | లెఫ్టినెంట్ జనరల్ | Ramesh Vishnu Kulkarni UYSM AVSM | IC-7810 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1993[8] | |
| 505 | లెఫ్టినెంట్ జనరల్ | Bakshi Krishan Nath Chhibber AVSM VSM | IC-8155 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1993[8] | |
| 506 | లెఫ్టినెంట్ జనరల్ | Maharaj Singh AVSM | IC-7060 (Engineers) | 26 జనవరి 1993[8] | |
| 507 | లెఫ్టినెంట్ జనరల్ | Sher Amir Singh VSM | IC-8401 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1993[8] | |
| 508 | లెఫ్టినెంట్ జనరల్ | Surinder Nath AVSM | IC-8525 (Artillery) | 26 జనవరి 1993[8] | |
| 509 | లెఫ్టినెంట్ జనరల్ | Vishweshwar Nath Kapur | IC-7309 (Engineers) | 26 జనవరి 1993[8] | |
| 510 | లెఫ్టినెంట్ జనరల్ | Manmohan Singh (Ret'd) | IC-11409 (Electrical & Mechanical Engineers) | 26 జనవరి 1993[8] | |
| 511 | లెఫ్టినెంట్ జనరల్ | Santosh Gopal Mookerjee AVSM VSM (Ret'd) | IC-7017 (Signals) | 26 జనవరి 1993[8] | |
| 512 | లెఫ్టినెంట్ జనరల్ | Ashok Joshi AVSM | IC-8142 (Engineers) | 26 జనవరి 1993[8] | |
| 513 | లెఫ్టినెంట్ జనరల్ | Yogendra Kumar Vadhera AVSM | IC-2814 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1993[8] | |
| 514 | వైస్ అడ్మిరల్ | Sudarshan Kumar Chand AVSM | 00316-T | 26 జనవరి 1993[8] | |
| 515 | వైస్ అడ్మిరల్ | Bimalendu Guha AVSM | 00317-W | 26 జనవరి 1993[8] | |
| 516 | వైస్ అడ్మిరల్ | Bharat Bhushan AVSM NM | 40069-R | 26 జనవరి 1993[8] | |
| 517 | ఎయిర్ మార్షల్ | Palamadai Muthuswamy Ramachandran AVSM SC | 4973F(P) | 26 జనవరి 1993[8] | |
| 518 | ఎయిర్ మార్షల్ | Ravinder Nath Bhardwaj MVC VM | 5001F(P) | 26 జనవరి 1993[8] | |
| 519 | ఎయిర్ మార్షల్ | Pondicherry Jayarao Jayakumar AVSM | 5037F(P) | 26 జనవరి 1993[8] | |
| 520 | ఎయిర్ మార్షల్ | Dushyant Singh VM VSM | 5043F(P) | 26 జనవరి 1993[8] | |
| 521 | లెఫ్టినెంట్ జనరల్ | Shankar Roychowdhury | IC-8417 (Armoured Corps) | 26 జనవరి 1994[9] | |
| 522 | లెఫ్టినెంట్ జనరల్ | Gurbaksh Lal Bakshi | IC-8111 (Armoured Corps) | 26 జనవరి 1994[9] | |
| 523 | లెఫ్టినెంట్ జనరల్ | Dhirender Krishen Khanna AVSM | IC-10013 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1994[9] | |
| 524 | లెఫ్టినెంట్ జనరల్ | Satish Nambiar AVSM VrC | IC-10018 (Mechanised ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1994[9] | |
| 525 | లెఫ్టినెంట్ జనరల్ | Jagdish Chandra Pant | IC-10064 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1994[9] | |
| 526 | లెఫ్టినెంట్ జనరల్ | Vasantha Rao Raghavan UYSM AVSM | IC-10150 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1994[9] | |
| 527 | లెఫ్టినెంట్ జనరల్ | Jaswant Singh Ahluwalia | IC-10085 (Electrical & Mechanical Engineers) | 26 జనవరి 1994[9] | |
| 528 | లెఫ్టినెంట్ జనరల్ | Birinder Singh Nalwa | IC-8117 (Artillery) | 26 జనవరి 1994[9] | |
| 529 | లెఫ్టినెంట్ జనరల్ | Harish Kumar Kapoor AVSM | IC-8236 (Artillery) | 26 జనవరి 1994[9] | |
| 530 | లెఫ్టినెంట్ జనరల్ | Piyush Kanti Chakrabarti | MR-01397K (AMC) | 26 జనవరి 1994[9] | |
| 531 | లెఫ్టినెంట్ జనరల్ | Amarjit Singh Kalkat SYSM AVSM VSM (Ret'd) | IC-7347 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1994[9] | |
| 532 | లెఫ్టినెంట్ జనరల్ | Dhirendra Dutt Saklani AVSM (Ret'd) | IC-7779 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1994[9] | |
| 533 | లెఫ్టినెంట్ జనరల్ | Kuldip Chander Taneja (Ret'd) | IC-7612 (Engineers) | 26 జనవరి 1994[9] | |
| 534 | లెఫ్టినెంట్ జనరల్ | Satish Chandra Ahuja AVSM (Ret'd) | IC-7022 (Signals) | 26 జనవరి 1994[9] | |
| 535 | లెఫ్టినెంట్ జనరల్ | Velachery Jagadesan Sundram AVSM VSM (Ret'd) | IC-10587 (Electrical & Mechanical Engineers) | 26 జనవరి 1994[9] | |
| 536 | లెఫ్టినెంట్ జనరల్ | Prakash Chand Mankotia AVSM (Ret'd) | IC-7877 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1994[9] | |
| 537 | లెఫ్టినెంట్ జనరల్ | Nirvikar Swarup Bhatnagar AVSM (Ret'd) | IC-7711 (Army Service Corps) | 26 జనవరి 1994[9] | |
| 538 | వైస్ అడ్మిరల్ | Inderjit Bedi AVSM | 00327-T | 26 జనవరి 1994[9] | |
| 539 | వైస్ అడ్మిరల్ | Avinash Chandra Bhatia AVSM | 60066-N | 26 జనవరి 1994[9] | |
| 540 | వైస్ అడ్మిరల్ | Mauli Bhushan Ghosh AVSM NM | 40070-T | 26 జనవరి 1994[9] | |
| 541 | ఎయిర్ మార్షల్ | Naresh Kumar AVSM VM | 5057 F(P) | 26 జనవరి 1994[9] | |
| 542 | ఎయిర్ మార్షల్ | Amal Kumar Mukhopadhyaya AVSM | 5237 AE(M) | 26 జనవరి 1994[9] | |
| 543 | ఎయిర్ మార్షల్ | Prabhat Kumar Varma AVSM VM | 4822 F(P) | 26 జనవరి 1994[9] | |
| 544 | ఎయిర్ మార్షల్ | Keith David Kingsley Lewis AVSM VM (Ret'd) | 5109 F(P) | 26 జనవరి 1994[9] | |
| 545 | లెఫ్టినెంట్ జనరల్ | Surinder Singh AVSM | IC-10008 (Armoured Corps) | 26 జనవరి 1995[10] | |
| 546 | లెఫ్టినెంట్ జనరల్ | Rameshwar Nath Batra VSM | IC-10032 (Armoured Corps) | 26 జనవరి 1995[10] | |
| 547 | లెఫ్టినెంట్ జనరల్ | Ravinder Kumar Gulati | IC-10447 (Armoured Corps) | 26 జనవరి 1995[10] | |
| 548 | లెఫ్టినెంట్ జనరల్ | Moti Lal Dar AVSM | IC-10462 (Armoured Corps) | 26 జనవరి 1995[10] | |
| 549 | లెఫ్టినెంట్ జనరల్ | Arun Kumar Gautama | IC-10489 (Armoured Corps) | 26 జనవరి 1995[10] | |
| 550 | లెఫ్టినెంట్ జనరల్ | Ramesh Khoda | IC-7777 (Artillery) | 26 జనవరి 1995[10] | |
| 551 | లెఫ్టినెంట్ జనరల్ | Malay Kumar Ghosh AVSM | IC-7802 (Corps of Signals) | 26 జనవరి 1995[10] | |
| 552 | లెఫ్టినెంట్ జనరల్ | Surender Verma | IC-8572 (Army Ordnance Corps) | 26 జనవరి 1995[10] | |
| 553 | లెఫ్టినెంట్ జనరల్ | Ranjit Shivdasani | IC-10104 (Engineers) | 26 జనవరి 1995[10] | |
| 554 | లెఫ్టినెంట్ జనరల్ | Satish Talwar VSM | IC-10457 (Army Ordnance Corps) | 26 జనవరి 1995[10] | |
| 555 | లెఫ్టినెంట్ జనరల్ | Madan Mohan Lakhera AVSM VSM | IC-10497 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1995[10] | |
| 556 | లెఫ్టినెంట్ జనరల్ | Jagdish Narain AVSM VSM | IC-11728 (Engineers) | 26 జనవరి 1995[10] | |
| 557 | లెఫ్టినెంట్ జనరల్ | Chander Kailash Kapur AVSM | IC-12169 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1995[10] | |
| 558 | లెఫ్టినెంట్ జనరల్ | Apurba Daityari VSM (Ret'd) | MR-0990 (AMC) | 26 జనవరి 1995[10] | |
| 559 | లెఫ్టినెంట్ జనరల్ | Rajinder Kumar Suri VSM (Ret'd) | MR-1420 (AMC) | 26 జనవరి 1995[10] | |
| 560 | లెఫ్టినెంట్ జనరల్ | Suresh Nath Endley AVSM (Ret'd) | IC-10107 (Engineers) | 26 జనవరి 1995[10] | |
| 561 | లెఫ్టినెంట్ జనరల్ | Jawahar Lal Malhotra AVSM VSM (Ret'd) | IC-10109 (Mechanised ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1995[10] | |
| 562 | లెఫ్టినెంట్ జనరల్ | Kishan Bhatia (Ret'd) | IC-10158 (Army Service Corps) | 26 జనవరి 1995[10] | |
| 563 | బ్రిగేడియర్ | Mohinder Pratap Bhagat | IC-16634 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1995[10] | |
| 564 | వైస్ అడ్మిరల్ | Raj Bahadur Suri AVSM VSM | 00375-A | 26 జనవరి 1995[10] | |
| 565 | వైస్ అడ్మిరల్ | Achanta Venkata Rama Narayana Rao AVSM VSM | 50077-K | 26 జనవరి 1995[10] | |
| 566 | ఎయిర్ మార్షల్ | Pratap Rao AVSM VM | 5188 F(P) | 26 జనవరి 1995[10] | |
| 567 | ఎయిర్ మార్షల్ | Verinder Puri VM | 5199 F(P) | 26 జనవరి 1995[10] | |
| 568 | ఎయిర్ మార్షల్ | Sadanand Kulkarni VM | 5292 F(N) | 26 జనవరి 1995[10] | |
| 569 | ఎయిర్ మార్షల్ | Satish Kumar Sareen AVSM VM | 5370 F(P) | 26 జనవరి 1995[10] | |
| 570 | ఎయిర్ మార్షల్ | Kodandera Cariappa 'Nanda' Cariappa VM | 5376 F(P) | 26 జనవరి 1995[10] | |
| 571 | ఎయిర్ మార్షల్ | Rajamani Ramamurthy VSM (Ret'd) | 5614 AE(M) | 26 జనవరి 1995[10] | |
| 572 | లెఫ్టినెంట్ జనరల్ | Suresh Kumar Sharma AVSM | IC-11517 (Armoured Corps) | 26 జనవరి 1996[11] | |
| 573 | లెఫ్టినెంట్ జనరల్ | Ved Prakash Malik AVSM | IC-11537 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1996[11] | |
| 574 | లెఫ్టినెంట్ జనరల్ | Vimal Shinghal | IC-10401 (Engineers) | 26 జనవరి 1996[11] | |
| 575 | లెఫ్టినెంట్ జనరల్ | Neel Rattan Khanna | IC-10443 (Engineers) | 26 జనవరి 1996[11] | |
| 576 | లెఫ్టినెంట్ జనరల్ | Kulbir Suri VSM | IC-11009 (Artillery) | 26 జనవరి 1996[11] | |
| 577 | లెఫ్టినెంట్ జనరల్ | Deepak Ajwani VSM | IC-11043 (Engineers) | 26 జనవరి 1996[11] | |
| 578 | లెఫ్టినెంట్ జనరల్ | Kevin Louis D'Souza AVSM | IC-11507 (Mechanized ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1996[11] | |
| 579 | లెఫ్టినెంట్ జనరల్ | Parshotam Dass Bhargava AVSM | IC-11577 (Engineers) | 26 జనవరి 1996[11] | |
| 580 | లెఫ్టినెంట్ జనరల్ | Pran Krishan Pahwa | IC-11628 (Air Defence Artillery) | 26 జనవరి 1996[11] | |
| 581 | లెఫ్టినెంట్ జనరల్ | Om Prakash Kaushik AVSM VSM (Ret'd) | IC-11689 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1996[11] | |
| 582 | లెఫ్టినెంట్ జనరల్ | Mohinder Mohan Walia AVSM SM | IC-11830 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1996[11] | |
| 583 | లెఫ్టినెంట్ జనరల్ | Venkatesh Madhav Patil AVSM | IC-11885 (Artillery) | 26 జనవరి 1996[11] | |
| 584 | లెఫ్టినెంట్ జనరల్ | Apurba Kumar Sengupta AVSM | IC-11942 (Armoured Corps) | 26 జనవరి 1996[11] | |
| 585 | లెఫ్టినెంట్ జనరల్ | Kulwant Singh Mann | IC-12027 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1996[11] | |
| 586 | లెఫ్టినెంట్ జనరల్ | Ravi Inder Singh Kahlon UYSM AVSM | IC-12048 (Grenadiers) | 26 జనవరి 1996[11] | |
| 587 | లెఫ్టినెంట్ జనరల్ | Ramdas Mohan AVSM VSM | IC-12584 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1996[11] | |
| 588 | లెఫ్టినెంట్ జనరల్ | Narender Kumar Kapur AVSM | IC-11536 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1996[11] | |
| 589 | లెఫ్టినెంట్ జనరల్ | Amarjit Singh Parmar | IC-10063 (Artillery) | 26 జనవరి 1996[11] | |
| 590 | లెఫ్టినెంట్ జనరల్ | Harbans Lal Gulati (Ret'd) | MR-01476 (AMC) | 26 జనవరి 1996[11] | |
| 591 | వైస్ అడ్మిరల్ | Vishnu Bhagwat AVSM | 00387-B | 26 జనవరి 1996[11] | |
| 592 | వైస్ అడ్మిరల్ | Premvir Saran Das UYSM VSM | 00393-T | 26 జనవరి 1996[11] | |
| 593 | వైస్ అడ్మిరల్ | Kailash Kumar Kohli AVSM | 00407-Z | 26 జనవరి 1996[11] | |
| 594 | ఎయిర్ మార్షల్ | Mohinder Kumar Anand VM (Ret'd) | 5498 (ADM) | 26 జనవరి 1996[11] | |
| 595 | ఎయిర్ మార్షల్ | Sharadkumar Ramakrishna Deshpande AVSM VM | 5694 F(P) | 26 జనవరి 1996[11] | |
| 596 | ఎయిర్ మార్షల్ | Dinanath Ramchander Nadkarni AVSM VM (Ret'd) | 5587 F(P) | 26 జనవరి 1996[11] | |
| 597 | ఎయిర్ మార్షల్ | Shiv Nath Rathour AVSM VM (Ret'd) | 5580 F(N) | 26 జనవరి 1996[11] | |
| 598 | ఎయిర్ మార్షల్ | Machianda Chinapa Uthaya (Ret'd) | 5627 AE(E) | 26 జనవరి 1996[11] | |
| 599 | ఎయిర్ మార్షల్ | Janak Kapur VSM | 5585 F(P) | 26 జనవరి 1996[11] | |
| 600 | లెఫ్టినెంట్ జనరల్ | Ravi Eipe AVSM | IC-11566 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 601 | లెఫ్టినెంట్ జనరల్ | Chandra Shekhar AVSM | IC-11837 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 602 | లెఫ్టినెంట్ జనరల్ | Sundararajan Padmanabhan AVSM VSM | IC-11859 (Artillery) | 26 జనవరి 1997[12] | |
| 603 | లెఫ్టినెంట్ జనరల్ | Hari Mohan Khanna AVSM | IC-12315 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 604 | లెఫ్టినెంట్ జనరల్ | Hira Ballabh Kala AVSM SC | IC-12356 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 605 | లెఫ్టినెంట్ జనరల్ | Harnarinder Singh Bedi | IC-11558 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 606 | లెఫ్టినెంట్ జనరల్ | Amarjit Singh Sandhu | IC-11823 (Armoured Corps) | 26 జనవరి 1997[12] | |
| 607 | లెఫ్టినెంట్ జనరల్ | Surjit Singh Sethi AVSM | IC-11825 (Artillery) | 26 జనవరి 1997[12] | |
| 608 | లెఫ్టినెంట్ జనరల్ | Krishna Mohan Seth AVSM | IC-12070 (Artillery) | 26 జనవరి 1997[12] | |
| 609 | లెఫ్టినెంట్ జనరల్ | Kuldip Singh Sethi AVSM | IC-12361 (Artillery) | 26 జనవరి 1997[12] | |
| 610 | లెఫ్టినెంట్ జనరల్ | Baldev Singh Randhawa AVSM | IC-12410 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 611 | లెఫ్టినెంట్ జనరల్ | Manjit Singh Bhullar VSM | IC-12524 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 612 | లెఫ్టినెంట్ జనరల్ | Jagdish Singh Dhillon YSM | IC-12534 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 613 | లెఫ్టినెంట్ జనరల్ | Vijay Kumar Kapoor AVSM | IC-12793 (EME) | 26 జనవరి 1997[12] | |
| 614 | లెఫ్టినెంట్ జనరల్ | Tej Pal Singh Rawat VSM | IC-12836 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 615 | లెఫ్టినెంట్ జనరల్ | Sarabjit Singh Grewal AVSM SM VSM | IC-13264 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 616 | లెఫ్టినెంట్ జనరల్ | Chandan Singh Nugyal UYSM | IC-12851 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1997[12] | |
| 617 | వైస్ అడ్మిరల్ | Avnish Rai Tandon AVSM | 00421-F | 26 జనవరి 1997[12] | |
| 618 | వైస్ అడ్మిరల్ | Adolph Britto AVSM VSM | 40143-K | 26 జనవరి 1997[12] | |
| 619 | వైస్ అడ్మిరల్ | Verghese Kolthara AVSM VSM | 60086-H | 26 జనవరి 1997[12] | |
| 620 | ఎయిర్ మార్షల్ | Bharat Kumar AVSM | 5787 F(P) | 26 జనవరి 1997[12] | |
| 621 | ఎయిర్ మార్షల్ | Anil Yashwant Tipnis AVSM VM | 5859 F(P) | 26 జనవరి 1997[12] | |
| 622 | ఎయిర్ మార్షల్ | Krishna Bihari Singh AVSM VM VSM | 5865 F(P) | 26 జనవరి 1997[12] | |
| 623 | ఎయిర్ మార్షల్ | Trevor Raymond Joseph Osman AVSM | 6005 F(P) | 26 జనవరి 1997[12] | |
| 624 | ఎయిర్ మార్షల్ | Ghanshyam Gururani AVSM VSM | 6387 AE(M) | 26 జనవరి 1997[12] | |
| 625 | ఎయిర్ మార్షల్ | Ramesh Chandra Bajpai AVSM (Ret'd) | 5967 AE(E) | 26 జనవరి 1997[12] | |
| 626 | లెఫ్టినెంట్ జనరల్ | Vijay Oberoi AVSM VSM | IC-12522 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1998[13] | |
| 627 | లెఫ్టినెంట్ జనరల్ | Surjit Singh Sangra VSM | IC-12618 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1998[13] | |
| 628 | లెఫ్టినెంట్ జనరల్ | Niranjan Singh Malik | IC-11804 (Armoured Corps) | 26 జనవరి 1998[13] | |
| 629 | లెఫ్టినెంట్ జనరల్ | Surinder Kumar Jetley AVSM SM | IC-12303 (Armoured Corps) | 26 జనవరి 1998[13] | |
| 630 | లెఫ్టినెంట్ జనరల్ | Kamaljit Singh VSM | IC-12536 (Armoured Corps) | 26 జనవరి 1998[13] | |
| 631 | లెఫ్టినెంట్ జనరల్ | Mitlesh Rai Kochhar AVSM | IC-11815 (EME) | 26 జనవరి 1998[13] | |
| 632 | లెఫ్టినెంట్ జనరల్ | Gurprit Singh Brar AVSM VSM | IC-12642 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1998[13] | |
| 633 | లెఫ్టినెంట్ జనరల్ | Inder Kumar Varma AVSM | IC-12707 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1998[13] | |
| 634 | లెఫ్టినెంట్ జనరల్ | Amar Nath Sinha AVSM | IC-11870 (Engineers) | 26 జనవరి 1998[13] | |
| 635 | లెఫ్టినెంట్ జనరల్ | Vinay Shankar AVSM VSM | IC-12090 (Artillery) | 26 జనవరి 1998[13] | |
| 636 | లెఫ్టినెంట్ జనరల్ | Ravi Kumar Sawhney AVSM | IC-12992 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1998[13] | |
| 637 | లెఫ్టినెంట్ జనరల్ | Amitava Mukherjee AVSM | IC-12149 (Artillery) | 26 జనవరి 1998[13] | |
| 638 | లెఫ్టినెంట్ జనరల్ | Alla Rama Krishna Reddy AVSM | IC-13379 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1998[13] | |
| 639 | లెఫ్టినెంట్ జనరల్ | Amar Jit Singh Bhalla | IC-12561 (Signals) | 26 జనవరి 1998[13] | |
| 640 | లెఫ్టినెంట్ జనరల్ | Ashok Kumar Agarwal | IC-12797 (EME) | 26 జనవరి 1998[13] | |
| 641 | లెఫ్టినెంట్ జనరల్ | Dasarathy Raghunath AVSM (Ret'd) | MR-01435 (AMC) | 26 జనవరి 1998[13] | |
| 642 | వైస్ అడ్మిరల్ | Sushil Kumar UYSM AVSM NM | 00419-W | 26 జనవరి 1998[13] | |
| 643 | వైస్ అడ్మిరల్ | Madhvendra Singh AVSM | 00502-R | 26 జనవరి 1998[13] | |
| 644 | వైస్ అడ్మిరల్ | Desh Bandhu Kapila AVSM VSM (Ret'd) | 50104-Y | 26 జనవరి 1998[13] | |
| 645 | ఎయిర్ మార్షల్ | Prithvi Singh Brar AVSM & bar VM | 6007 F(P) | 26 జనవరి 1998[13] | |
| 646 | ఎయిర్ మార్షల్ | Vinod Patney AVSM VrC | 6125 F(P) | 26 జనవరి 1998[13] | |
| 647 | ఎయిర్ మార్షల్ | Srinivasapuram Krishnaswamy AVSM VM & bar | 6338 F(P) | 26 జనవరి 1998[13] | |
| 648 | ఎయిర్ మార్షల్ | Krishnan Narayanan Nair AVSM | 6346 F(P) | 26 జనవరి 1998[13] | |
| 649 | ఎయిర్ మార్షల్ | Vinod Kumar Bhatia AVSM VrC & bar | 6497 F(P) | 26 జనవరి 1998[13] | |
| 650 | ఎయిర్ మార్షల్ | Manmohan Singh Vasudeva UYSM VM (Ret'd) | 6128 F(P) | 26 జనవరి 1998[13] | |
| 651 | లెఫ్టినెంట్ జనరల్ | Har Ranjit Singh Kalkat AVSM | IC-13193 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1999[14] | |
| 652 | లెఫ్టినెంట్ జనరల్ | Russell Jacob Mordecai AVSM | IC-12543 (Engineers) | 26 జనవరి 1999[14] | |
| 653 | లెఫ్టినెంట్ జనరల్ | Srirangam Rajagopalan Ranganathan Aiyenger AVSM VSM | IC-12577 (Signals) | 26 జనవరి 1999[14] | |
| 654 | లెఫ్టినెంట్ జనరల్ | Nirmal Chander Vij AVSM | IC-13710 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1999[14] | |
| 655 | లెఫ్టినెంట్ జనరల్ | Rustum Kaikhusrau Nanavatty UYSM AVSM | IC-13878 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1999[14] | |
| 656 | లెఫ్టినెంట్ జనరల్ | Pankaj Shivram Joshi AVSM VSM | IC-13720 (Mechanised ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1999[14] | |
| 657 | లెఫ్టినెంట్ జనరల్ | Krishan Pal VSM & bar | IC-14039 (ఇన్ఫాంట్రీ) | 26 జనవరి 1999[14] | |
| 658 | వైస్ అడ్మిరల్ | Perumpacheruvilla Johnson Jacob AVSM VSM | 00511-K | 26 జనవరి 1999[14] | |
| 659 | వైస్ అడ్మిరల్ | Vinod Pasricha AVSM NM | 00522-K | 26 జనవరి 1999[14] | |
| 660 | వైస్ అడ్మిరల్ | Alampallam Sundara Rajan Krishnan AVSM VSM | 40157-R | 26 జనవరి 1999[14] | |
| 661 | ఎయిర్ మార్షల్ | Jagbir Singh Rai VM & bar | 6507 F(P) | 26 జనవరి 1999[14] | |
| 662 | ఎయిర్ మార్షల్ | Darshan Singh Basra AVSM VM | 6519 F(P) | 26 జనవరి 1999[14] | |
| 663 | ఎయిర్ మార్షల్ | Vinod Kumar Verma AVSM VM | 6528 F(P) | 26 జనవరి 1999[14] | |
| 664 | ఎయిర్ మార్షల్ | Dinesh Chandra Dhyani AVSM VSM | 6590 (A) | 26 జనవరి 1999[14] | |
| 665 | ఎయిర్ మార్షల్ | Velayudhan Girish Kumar AVSM VM | 6747 F(P) | 26 జనవరి 1999[14] | |
| 666 | ఎయిర్ మార్షల్ | Shanti Swaroop Gupta AVSM VSM | 6805 AE(M) | 26 జనవరి 1999[14] | |
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "The Gazette of India: Part I-Section 1. Order of Precedence of wearing of various medals and decorations" (PDF). Department of Publications, Government of India. 8 February 2020. pp. 219–220.
- 1 2 "The Gazette of India: Part I-Section 1. PARAM VISHISHT SEVA MEDAL" (PDF). Department of Publications, Government of India. 22 April 1967. pp. 470–471.
- 1 2 "The Gazette of India: Part I-Section 1 (Extraordinary)" (PDF). Department of Publications, Government of India. 26 January 1960. p. 33.
- ↑ "Press Note" (PDF). Press Information Bureau of India - Archive. 19 August 1967. Archived from the original (PDF) on 14 December 2024. Retrieved 19 June 2025.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 "The Gazette of India: Part I-Section 1" (PDF). Department of Publications, Government of India. 28 April 1990. p. 356.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 "The Gazette of India: Part I-Section 1" (PDF). Department of Publications, Government of India. 27 April 1991. p. 381.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 "The Gazette of India: Part I-Section 1" (PDF). Department of Publications, Government of India. 11 April 1992. p. 338.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 "The Gazette of India: Part I-Section 1" (PDF). Department of Publications, Government of India. 24 April 1993. p. 439.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 "The Gazette of India: Part I-Section 1" (PDF). Department of Publications, Government of India. 19 March 1994. p. 263.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 "The Gazette of India: Part I-Section 1" (PDF). Department of Publications, Government of India. 11 March 1995. p. 332.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 "The Gazette of India: Part I-Section 1". Department of Publications, Government of India. 9 March 1996. p. 301.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 "The Gazette of India: Part I-Section 1" (PDF). Department of Publications, Government of India. 15 March 1997. p. 289–290.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 "The Gazette of India: Part I-Section 1" (PDF). Department of Publications, Government of India. 14 March 1998. p. 202.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 "The Gazette of India: Part I-Section 1" (PDF). Department of Publications, Government of India. 10 April 1999. p. 373–374.