పరాసియా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పరాసియా | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
| జిల్లా | ఛింద్వారా |
| లోక్‌సభ నియోజకవర్గం | చింద్వారా |
పరాసియా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఛింద్వారా జిల్లా, చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | పేరు | పార్టీ |
| 1957 | ఫుల్భన్సా | కాంగ్రెస్ |
| 1962 | శాంతి స్వరూప కర్తారం | స్వతంత్ర |
| 1967 | బారీక్రావ్ అమృతరావు | కాంగ్రెస్ |
| 1972 | బారీక్రావ్ అమృతరావు | |
| 1977 | దాము పాటిల్ | |
| 1980 | దాము పాటిల్ | కాంగ్రెస్ |
| 1985 | రామ్‌జీ మస్త్కర్ | బీజేపీ |
| 1990 | రామ్‌జీ మస్త్కర్ | |
| 1993 | హరినారాయణ దేహరియా | కాంగ్రెస్ |
| 1998 | లీలాధర్ పూరియా | |
| 2003 | తారాచంద్ బవారియా | బీజేపీ |
| 2008[1] | తారాచంద్ బవారియా | |
| 2013[2] | సోహన్‌లాల్ వాల్మిక్ | కాంగ్రెస్ |
| 2018[3] | సోహన్‌లాల్ వాల్మిక్ |
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). the original (PDF) నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
