పరిగి మండలం (వికారాబాదు జిల్లా)

వికీపీడియా నుండి
(పరిగి (వికారాబాద్) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పరిగి మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1]

పరిగి, రంగారెడ్డి
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా జిల్లా, పరిగి, రంగారెడ్డి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా జిల్లా, పరిగి, రంగారెడ్డి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°11′00″N 77°53′00″E / 17.1833°N 77.8833°E / 17.1833; 77.8833
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం పరిగి, రంగారెడ్డి
గ్రామాలు 35
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.83%
 - పురుషులు 64.45%
 - స్త్రీలు 41.23%
పిన్‌కోడ్ {{{pincode}}}


ఇది సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.వికారాబాదు రెవెన్యూ డివిజన్‌లో ఈ మండలం భాగంగా ఉంది. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని బీజాపుర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది చేవెళ్ళ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  37  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

గణాంకవివరాలు[మార్చు]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 62,984 - పురుషులు 31,420 - స్త్రీలు 31,564

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరం: పూడూరు, దక్షిణం: దోమ, ఉత్తరం: వికారాబాద్, పడమర: బొమ్మరాసు పేట

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 248, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లింకులు[మార్చు]