పరేషాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరేషాన్‌
పరేషాన్ సినిమా పోస్టర్
దర్శకత్వంరూప‌క్ రొనాల్డ్‌స‌న్
రచనరూప‌క్ రొనాల్డ్‌స‌న్
నిర్మాతసిద్దార్థ్‌ రాళ్లపల్లి
తారాగణంతిరువీర్
పావని కరణం
మురళీధర్
ఛాయాగ్రహణంవాసు పెండెం
కూర్పుహరిశంకర్
సంగీతంయశ్వంత్ నాగ్‌
నిర్మాణ
సంస్థ
వాల్తేరు ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2023 జూన్ 2[1]
సినిమా నిడివి
135 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

పరేషాన్‌ 2023లో తెలుగులో విడుదలకానున్న సినిమా.[2] వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్దార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాకు రూప‌క్ రొనాల్డ్‌స‌న్ దర్శకత్వం వహించాడు. రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో తిరువీర్,[3] పావని కరణం, బన్నీ అభిరామ్, సాయి ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించారు.

నటీనటులు

[మార్చు]
  • తిరువీర్ (ఐసాక్)
  • పావని కరణం (శిరీష)
  • బన్నీ అభిరామ్ (పాషా)
  • సాయి ప్రసన్న (రజిత)
  • అర్జున్ కృష్ణ (సత్తి)
  • బుద్దెర ఖాన్
  • రవి
  • రాజు బేడిగల
  • శృతి రాయన్
  • అంజి వల్గుమాన్ (మల్లేష్)
  • మురళీధర్ గౌడ్
  • పద్మ
  • వసంత
  • సురభి రాఘవ
  • శివరామ్
  • సాయి కిరణ్ యాదవ్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వాల్తేరు ప్రొడక్షన్స్
  • నిర్మాత: సిద్దార్థ్‌ రాళ్లపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రూప‌క్ రొనాల్డ్‌స‌న్
  • సంగీతం: యశ్వంత్ నాగ్‌
  • సినిమాటోగ్రఫీ: వాసు పెండెం
  • అసోసియేట్ ప్రొడ్యూసర్: విశ్వదేవ్ రాచకొండ, హేమ రాళ్లపల్లి
  • ఎడిటర్: హరిశంకర్
  • ఆర్ట్: శ్రీపాల్
  • పాటలు : అక్కల చంద్రమౌళి
  • అడిషనల్ సినిమాటోగ్రాఫర్: సునీల్
  • సౌండ్ ఇంజనీర్: కృష్ణం రాజు ఆరుముగం
  • లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ విన్సెంట్
  • కో - డైరెక్టర్స్ : పండిత్ విజయ్ కుమార్
    ఆర్యన్  శాండీ

ప్రచారం

[మార్చు]

తెలంగాణ మాండలికంలో రూపొందించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఫిబ్రవరి 20న విడుదల చేశారు.[4] టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా 2023, ఏప్రిల్ 5న ఒక కామెడీ వీడియోను రానా విడుదల చేశాడు. సమోసా ప్రధాన అంశంగా వచ్చిన వీడియో అందరిని అలరించింది.[5]

2023, ఏప్రిల్ 21న హైదరాబాదులోని పివీఆర్ ఆర్.కె. సినిఫ్లెక్స్ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం, పత్రికా సమావేశం జరిగింది.[6]

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (5 May 2023). "జూన్ 2న 'పరేషాన్' విడుదల". Mana Telangana. Archived from the original on 5 May 2023. Retrieved 5 May 2023.
  2. Sakshi (22 February 2023). "పల్లెటూర్లో పరేషాన్‌". Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.
  3. "Actor Thiruveer: Theatre and cinema helped me survive". The Hindu. 2023-05-30. ISSN 0971-751X. Archived from the original on 2023-05-30. Retrieved 2023-05-31.
  4. "ఎంటర్‌టైనింగ్‌గా తిరువీర్‌ పరేషాన్‌ టీజర్‌". 21 February 2023. Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.
  5. "Rana Daggubati: రానా దగ్గుబాటి 'పరేషాన్'.. ఈ సమోసా గోల ఏందివయ్యా..!". Samayam Telugu. 2023-04-05. Archived from the original on 2023-05-05. Retrieved 2023-05-05.
  6. "Pareshan: కొత్త రకమైన కామెడీతో 'పరేషాన్‌'". EENADU. 2023-05-22. Archived from the original on 2023-05-23. Retrieved 2023-05-22.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పరేషాన్&oldid=4325435" నుండి వెలికితీశారు