పరేష్ రావల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరేష్ రావల్
ది పిలేట్ స్టూడియో నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా ఫిబ్రవరి 2015లో రావల్
లోక్ సభ సభ్యుడు
In office
26 మే 2014 – 23 మే 2019
అంతకు ముందు వారుహరిన్ పాఠక్
తరువాత వారుహస్ముఖ్ పటేల్
నియోజకవర్గంఅహ్మదాబాదు తూర్పు
వ్యక్తిగత వివరాలు
జననం (1955-05-30) 1955 మే 30 (వయసు 68)[1]
బాంబే, బాంబే రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం ముంబై, మహారాష్ట్ర)[2]
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
కళాశాలఎన్. ఎం కాలేజ్
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • రాజకీయ నాయకుడు
  • హాస్యనటుడు[3]
క్రియాశీల సంవత్సరాలు1984–ప్రస్తుతం
జీవిత భాగస్వామిస్వరూప్ సంపత్
పిల్లలు2
పురస్కారాలుపద్మశ్రీ (2014)
జాతీయ సినిమా పురస్కారం
ఫిల్ం ఫేర్ పురస్కారం

పరేష్ రావెల్ (జననం: మే 30, 1955) భారత చలనచిత్ర రంగానికి చెందిన నటుడు, రాజకీయనాయకుడు. 1984లో చిత్ర సీమలోకి ప్రవేశించాడు. పలు భాషా చిత్రాల్లో నటించాడు. 2014లో అహ్మదాబాద్ తూర్పు నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రావల్ 1950, మే 30 న బాంబేలో (ప్రస్తుతం ముంబై) పుట్టి పెరిగాడు.[2] ముంబైలోని, విలె పార్లెలో గల నర్శీ మాంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్ కళాశాలలో చదివాడు.[4] ఈయన నటి స్వరూప్ సంపత్ ను వివాహం చేసుకున్నాడు. ఈమె 1979 లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో విజేత. ఈ దంపతులకు ఆదిత్య, అనిరుధ్ అనే ఇద్దరు కొడుకులున్నారు.

Paresh Rawal and Swaroop Sampat at the screening of the film Oye Lucky! Lucky Oye!

బాలీవుడ్ లో ఈయన విలక్షణ నటుడిగా పేరు పొందాడు. క్రికెట్ అభిమాని కూడా.

కెరీర్[మార్చు]

పద్మశ్రీపురస్కారం

పరేష్ రావల్ 1985 లో వచ్చిన అర్జున్ అనే హిందీ చిత్రంలో ఒక సహాయ పాత్ర ద్వారా నటనా రంగంలోకి ప్రవేశించాడు. 1986 లో వచ్చిన నామ్ అనే హిందీ చిత్రంతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. తర్వాత 1980-90 దశకాల్లో సుమారు వంద సినిమాలకు పైగా నటించాడు. వీటిలో చాలావరకు ప్రతినాయక పాత్రలే. రూప్ కీ రాణీ చోరోం కా రాజా, కబ్జా, కింగ్ అంకుల్, రాం లఖన్, దౌడ్, బాజీ కొన్ని ముఖ్యమైన సినిమాలు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

హిందీ[మార్చు]

తెలుగు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Paresh Rawal turns 64. PM Narendra Modi gives actor the best birthday gift". India Today (in ఇంగ్లీష్). 30 May 2019. Archived from the original on 19 August 2019. Retrieved 19 August 2019.
  2. 2.0 2.1 Asira Tarannum (2 August 2011). "'Star kids are not good actors' – Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 5 July 2013. Retrieved 1 January 2013.
  3. Khurana, Akarsh (3 November 2018). "Ode to irreverence". The Hindu. Retrieved 28 December 2019 – via www.thehindu.com.
  4. "UMANG 2010, Inter-Collegiate Culture Festival, Narsee Monjee college". Archived from the original on 4 జనవరి 2012. Retrieved 28 December 2019.