పరోపకారం
Jump to navigation
Jump to search
పరోపకారం (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమల్ ఘోష్ |
---|---|
నిర్మాణం | బొమ్మరాజు చలపతిరావు |
తారాగణం | ముక్కామల, జి.వరలక్ష్మి , సావిత్రి, రామశర్మ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, రేలంగి |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శోభ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇది ఘంటసాల నిర్మించిన తొలిచిత్రం. పరాజయం పొందిన ఈ చిత్రం గురించి పరులకు ఉపకారం చేయటం కోసమే పరోపకారం తీసాను అని ఘంటసాల అనేవాడు.[1]
పాటలు
[మార్చు]- జోడెడ్ల నడుమ జోరైన రగడ రేతిరి - ఘంటసాల - రచన: ఆరుద్ర
- వలపుల కథ ఇది తొలి మలుపు - ఘంటసాల - రచన: ఆరుద్ర
- హృదయమా సాగిపొమ్మా భావవేగాన సాగిపొమ్మా- ఘంటసాల - రచన: ఆరుద్ర
- తీయని ఈ కాపురమే దివ్యసీమ విరితేనలూరు ఈ సీమయే - ఘంటసాల
- నరజన్మ అత్యున్నతమురా నీవు పరమార్ధ మార్గాన - మాధవపెద్ది, ఎ.పి. కోమల
- కనులు కాయలు కాచినా చెలుని చూడగ నోచునా - పి.లీల
- కలిగినదేదో తెలియని కోరిక పెదవి తనకు తానే పాడె - పి.లీల
- దయగల దైవము నీవే కరుణా మయమగు దైవము నీవ
- నిరుపేదల లోకము ఇంతేనోయి వెనుకాడకుమోయి
- సబ్బు చేయవలెరా నరుడా డబ్బు చేయవలెరా - పిఠాపురం
- హృదయము వూగిసలాడి ప్రతి వదనము కలతల వాడె
మూలాలు
[మార్చు]- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)