Jump to content

పర్గత్ సింగ్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
పర్గత్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పర్గత్ సింగ్
పుట్టిన తేదీ (1992-04-13) 1992 ఏప్రిల్ 13 (వయసు: 34)
రూప్‌నగర్, పంజాబ్, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 89)2023 మార్చి 27 - జెర్సీ తో
చివరి వన్‌డే2024 సెప్టెంబరు 26 - Oman తో
తొలి T20I (క్యాప్ 64)2022 నవంబరు 14 - బహ్‌రైన్ తో
చివరి T20I2024 11 June - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015–2017పంజాబ్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టీ20
మ్యాచ్‌లు 18 19
చేసిన పరుగులు 733 312
బ్యాటింగు సగటు 43.11 18.35
100లు/50లు 1/6 0/2
అత్యధిక స్కోరు 102 82
వేసిన బంతులు 138 48
వికెట్లు 5 2
బౌలింగు సగటు 20.80 42.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/22 2/25
క్యాచ్‌లు/స్టంపింగులు 5/0 7/0
మూలం: Cricinfo, 2024 అక్టోబరు 31

పర్గత్ సింగ్ (జననం 1992 ఏప్రిల్ 13) భారతదేశంలో జన్మించిన కెనడా క్రికెట్ ఆటగాడు. కెనడా జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నాడు.[1] అతను 2015 అక్టోబరు 22న 2015–16 రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ రంగప్రవేశం చేశాడు. [2]

తొలి జీవితం, కుటుంబం

[మార్చు]

పర్గత్ సింగ్ 1992 ఏప్రిల్ 13న భారతదేశంలోని పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో జన్మించాడు. బాల్యంలో ఎక్కువ భాగం జలందర్‌లో గడిపాడు.[3]

2020 లో సింగ్ తన కుటుంబంతో పాటు కెనడా వలస వెళ్లాడు.[3]

కెరీర్

[మార్చు]

సింగ్ 2015 డిసెంబరు 10న 2015–16 విజయ్ హజారే ట్రోఫీలో లిస్ట్ ఎ జట్టులోకి అడుగుపెట్టాడు.[4] 2016 జనవరి 2న 2015–16 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తొలి ట్వంటీ20 ఆడాడు.[5]

2022 నవంబరులో సింగ్, 2022 డెసర్ట్ కప్ T20I సిరీస్ కోసం కెనడా T20I జట్టుకు ఎంపికయ్యాడు.[6] 2022 నవంబరు 14న బహ్రెయిన్‌పై తన తొలి టీ20ఐ ఆడాడు. [7]

2023 మార్చిలో, సింగ్ 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్ కోసం కెనడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. [8] 2023 మార్చి 27న కెనడా తరపున జెర్సీతో జరిగిన టోర్నమెంట్‌లో తన తొలి వన్డే ఇంటర్నేషనల్ (ODI) ఆడాడు.[9] అతను 2023 ఏప్రిల్ 1న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ODI క్రికెట్‌లో తన తొలి సెంచరీ సాధించాడు. [10]

2024 మేలో సింగ్, 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన కెనడా జట్టులో చోటు సంపాదించుకున్నాడు. [11]

మూలాలు

[మార్చు]
  1. "Pargat Singh". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 October 2015.
  2. "Ranji Trophy, Group B: Punjab v Madhya Pradesh at Patiala, Oct 22-25, 2015". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 October 2015.
  3. 1 2 "Meet the 4 Indian-born players part of Canada's World Cup Team Playing Against India And Pakistan". Times Now.
  4. "Vijay Hazare Trophy, Group A: Mumbai v Punjab at Hyderabad, Dec 10, 2015". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2015.
  5. "Syed Mushtaq Ali Trophy, Group B: Rajasthan v Punjab at Kochi, Jan 2, 2016". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2016.
  6. "Oman Cricket to host men's T20I quadrangular series in November 2022". Czarsportz. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 November 2022.
  7. "2nd Match (N), Al Amerat, November 14, 2022, Desert Cup T20I Series". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 November 2022.
  8. "Oman Cricket to host men's T20I quadrangular series in November 2022". Czarsportz. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 November 2022.
  9. "2nd Match (N), Al Amerat, November 14, 2022, Desert Cup T20I Series". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 November 2022.
  10. "Oman Cricket to host men's T20I quadrangular series in November 2022". Czarsportz. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 November 2022.
  11. "Oman Cricket to host men's T20I quadrangular series in November 2022". Czarsportz. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 November 2022.