పర్వతగిరి మండలం
పర్వతగిరి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్, పర్వతగిరి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°44′48″N 79°43′27″E / 17.746725°N 79.724236°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | పర్వతగిరి |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 47,639 |
- పురుషులు | 23,965 |
- స్త్రీలు | 23,674 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.91% |
- పురుషులు | 58.66% |
- స్త్రీలు | 34.74% |
పిన్‌కోడ్ | 506369 |
పర్వతగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం. 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభాజ్య వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [1] [2] పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలో చేరింది.[3]ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 47,639, పురుషులు 23,965, స్త్రీలు 23,674. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 160 చ.కి.మీ. కాగా, జనాభా 47,639. జనాభాలో పురుషులు 23,965 కాగా, స్త్రీల సంఖ్య 23,674. మండలంలో 11,894 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- గోపనపల్లి
- కొంకపాక
- ఎనుగల్
- చింత నెక్కొండ
- చౌటపల్లి
- వడ్లకొండ
- రోళ్ళకల్
- సోమారం
- పర్వతగిరి
- కల్లెడ
- రావూర్
- అన్నారమ్ షరీఫ్
- బూరుగమదల
- జమల్‌పూర్
మూలాలు
[మార్చు]- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.